భారతదేశంలో మొదటి బుల్లెట్ కొనుగోలు చేసింది ఎవరు?

Published by: Khagesh
Image Source: PEXELS

భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌కు ప్రత్యేకమైన ఆదరణ ఉంది.

Image Source: PEXELS

బ్రిటిష్ సైన్యం కోసం మొదటి బుల్లెట్‌ను తయారు చేశారు

Image Source: PEXELS

భారతదేశంలో మొదట బుల్లెట్ బైక్ ని ఎవరు కొన్నారో చూద్దాం.

Image Source: PEXELS

భారతదేశంలో మొదటిసారిగా బుల్లెట్‌ను ప్రభుత్వ సైన్యం కోసం కొనుగోలు చేసింది.

Image Source: PEXELS

ప్రభుత్వం 1954లో ఎన్ఫీల్డ్ నుంచి సైన్యం కోసం 800 బుల్లెట్ బైక్‌లను కొనుగోలు చేసింది.

Image Source: PEXELS

1955 -1956 సంవత్సరాలలో ప్రభుత్వం సైన్యంతోపాటు పోలీసులకు కూడా బుల్లెట్ బైక్లను అందించింది

Image Source: PEXELS

బుల్లెట్ రోడ్లపై పరుగులు తీస్తున్న విధానం చూసి సామాన్య జనం కూడా ఈ బండిపై ప్రేమలో పడిపోయారు.

Image Source: PEXELS

1957వ సంవత్సరం నుంచి భారతదేశంలో బుల్లెట్ తయారైంది. తరువాత ఈ సంస్థ భారతీయ సంస్థగా మారింది.

Image Source: PEXELS

భారతదేశంలో తయారు చేేసిన క్లాసిక్ బుల్లెట్ మొదట 2009 సంవత్సరంలో తయారైంది. ఇది ఇప్పటికీ ప్రజాదరణ పొందింది.

Image Source: PEXELS