ఇంటి బయట ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ప్రజలు వెంటనే ఓలా లేదా ఉబర్‌లో బైక్ బుక్ చేసుకుంటారు.
ఆటో డ్రైవర్- బైక్ రైడర్ మధ్య సంపాదనలో తేడా గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
దీనివల్ల ప్రయాణీకులు సకాలంలో తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకుంటారు.
ఒక ఆటో డ్రైవర్ రోజుకు దాదాపు పదిహేను రైడ్‌లు తీసుకుంటాడు.
నెలాఖరు నాటికి ఈ మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలకు చేరుకుంటుంది.
పరిస్థితుల బట్టి ఈ ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
నెలాఖరు నాటికి పెట్రోల్, నిర్వహణ ఖర్చులు పోతే 32వేల రూపాయలు మిగులుతాయి.
పెట్రోల్ కంటే CNG ధర తక్కువగా ఉండటం వల్ల, ఆటో డ్రైవర్‌కు ఎక్కువ ప్రయోజనం
బైక్‌లో ఒక ప్రయాణీకుడిని మాత్రమే కూర్చోబెట్టవచ్చు.
ABP Desam ఈ విషయంలో ఎటువంటి డిస్కషన్స్ చేయదు.