టాటా మోటార్స్‌ సియెర్రాను భారత్ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా విడుదల చేసింది.

దీని ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌+ వేరియంట్‌ ధర 11.49లక్షలు

Published by: Khagesh

హ్యూందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, మారుతి గ్రాండ్ విటారా, విక్టోరిస్‌, టయోటా హైరైడర్‌, హోండా ఎలివేట్‌, ఎంజీ ఆస్టర్‌, సిట్రోయెన్‌ ఎయిర్‌ క్రాస్‌, బసాల్ట్‌, టాటా క్వర్‌తో టాటా సియెర్రా పోటీ పడుతుంది.

4340mm పొడవు ఉన్నప్పటికీ సియెర్రా సెగ్మెంట్‌లో అతి వెడల్పు ఎత్తు, అతి పెద్ద వీల్‌బేస్ కలిగి ఉంది.

Published by: Khagesh

622 లీటర్ల బూట్‌స్పేస్‌తో సియెర్రా సెగ్మెంట్‌లో మొదటి స్థానంలో ఉంది.

రెండో స్థానంలో కర్వర్‌ 500 లీటర్లతో ఉంది.

Published by: Khagesh

అసాధారణమైన అప్రోచ్‌, డిపార్చర్‌, రాంప్‌ ఓవర్‌ యాంగిల్స్‌తో నిజమైన ఆఫ్‌ రోడ్‌ సామర్థ్యం కలిగి ఉంది.

పెద్ద వీల్స్‌, టైర్లు సెగ్మెంట్‌లలో మాత్రమే 19 అంగుళాల వీల్స్‌, 225 సెక్షన్‌టైర్లు అందిస్తోంది.

Published by: Khagesh

టాటాకు చెందిన కొత్త 1.5ఎల్‌(N.A) పెట్రోల్‌, 1.5ఎల్‌ టర్బో పెట్రోల్‌ ఇంజన్లను డెబ్యూ చేస్తోంది.

పని తీరు క్రెటా వంటి సెగ్మెంట్‌ లీడర్లతో సమానంగా ఉంది.

Published by: Khagesh

డీజిల్‌ ఏటీ వేరియెంట్‌ 280Nm టార్క్‌తో సెగ్మెంట్‌లో అత్యధికం.

భవిష్యత్‌లో AWD ఆప్షన్ కూడా వస్తోంది.

Published by: Khagesh

సేఫ్టీ ఫీచర్లు విషయంలో అన్ని వేరియెంట్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి.

లెవల్‌-2 అడాస్‌, 360 డిగ్రీ కెమెరా అందుబాటులో ఉంది.

Published by: Khagesh

రెండు 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్‌లతో యునిక్‌ ట్రిపుల్‌ స్క్రీన్ సెటప్‌ అందిస్తోంది.

ఇది సెగ్మెంట్‌లో అతి పెద్దది.

Published by: Khagesh

ఫ్లష్‌ డోర్ హ్యాండిల్స్‌, పెయింటెడ్‌ బాడీ క్లాడింగ్‌ కర్వ్‌తో కలిసి అందిస్తోంది.

అతి పెద్ద పనోరమిక్‌ సన్‌రూఫ్‌ అందిస్తోంది.

Published by: Khagesh

డ్యూయ్‌ జోన్ క్లైమేట్‌ కంట్రోల్‌ వైరలెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో/ ఆపిల్‌కార్‌ప్లే,

రియ్‌సన్‌ బ్లైండ్స్‌, ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, కూల్డ్‌ గ్లోవ్‌ బాక్స్‌ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Published by: Khagesh