టాటా సియెర్రా 6 ఎయిర్ బ్యాగులతో వస్తోంది.. మరి ధర ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: cars.tatamotors.com

టాటా సియెరా నవంబర్ 25న భారత మార్కెట్లోకి వచ్చింది

Image Source: cars.tatamotors.com

టాటా మోటార్ ఈ కొత్త 5-సీటర్ SUV పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో వచ్చింది.

Image Source: cars.tatamotors.com

టాటా సియెర్రాలో 3 ఇంజన్ ఎంపికలు ఉన్నాయి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ 1.5-లీటర్ ఎల్పీజీ గ్యాస్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్.

Image Source: cars.tatamotors.com

టాటా ఇతర SUV తరహాలోనే సియెరాలో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.

Image Source: cars.tatamotors.com

టాటా మోటార్స్ ఈ కారులో 360 డిగ్రీల కెమెరాతో పాటు ADAS లెవెల్ 2 ఫీచర్లు కూడా ఉన్నాయి.

Image Source: cars.tatamotors.com

టాటా సియెరాలో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, పవర్డ్ డ్రైవర్ సీటు ఉన్నాయి.

Image Source: cars.tatamotors.com

టాటా సియెరాలో పనోరమిక్ సన్రూఫ్ ఇచ్చారు. ఈ కారులో ముందు సీట్లతో పాటు వెనుక సీట్లను కూడా కొంచెం వెనుకకు జరపవచ్చు.

Image Source: cars.tatamotors.com

టాటా సియెర్రా ఎక్స్ షోరూమ్ ధర 11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు 24 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది

Image Source: cars.tatamotors.com

టాటా ఈ SUV బుకింగ్‌ను డిసెంబర్ 16 నుండి తీసుకోవడం ప్రారంభించనుంది. జనవరి 15, 2026 నుంచి డెలివరీ చేస్తుంది.

Image Source: cars.tatamotors.com