హోండా ఎస్పీ 125 అధికంగా విక్రయాలు జరుపుకునే బైకులలో ఒకటి

Published by: Shankar Dukanam

భారత మార్కెట్లో హోండా ఎస్పీ 125 బైక్ చాలా ఇష్టపడే మోటార్ సైకిల్‌గా ఫేమస్ అయింది.

అయితే Honda SP 125 బైకుని ఫుల్ ట్యాంక్ చేయిస్తే ఎంత దూరం నడపవచ్చో మీకు తెలుసా

హొండా ఎస్పీ 125 బైక్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఇది గంటకు 100 కిలోమీటర్లు వెళ్లగలదు

అత్యుత్తమ మైలేజ్ బైక్ హోండా ఎస్పీ 125 . ఇది 4 వేరియంట్లలో 8 రంగులలో వస్తుంది.

హోండా ఎస్పీ 125 బైక్ లో కంపెనీ మీకు 123.94cc bs6 ఇంజన్ ఇస్తుంది

బైక్ ఇంజిన్ 10.72 bhp శక్తితో పాటు అదే సమయంలో 10.9 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా ఎస్పీ 125 ఆన్ రోడ్ ధర సుమారు రూ.1.02 లక్షల నుంచి రూ.1.12 లక్షల వరకు ఉంది

ట్యాంక్ ఫుల్ చేయిస్తే ఈ బైక్ గరిష్టంగా 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

మైలేజ్ విషయానికి వస్తే Honda SP 125 ఒక లీటర్ పెట్రోల్‌తో 65 కిమీ వరకు వెళ్తుంది