వాగన్ ఆర్, ఆల్టో కె-10, ఈకోలలో ఎయిర్ బ్యాగులతో పాటు మారుతి కంపెనీ మరికొన్ని మార్పులు చేసింది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రముఖ వాహన తయారీ సంస్థ తమ వాగన్ ఆర్, ఆల్టో కె10, సెలెరియో, ఈకో మోడళ్లలో 6 ఎయిర్ బ్యాగ్ లను అందిస్తుంది.

Image Source: pexels

దేశంలోనే అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి కొంతకాలం కిందట ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. వినియోగదారులకు మెరుగైన భద్రతను అందించడమే లక్ష్యమని చెప్పింది

Image Source: pexels

దేశంలో రోజురోజుకూ వేగవంతమైన ఎక్స్ ప్రెస్ వే లు అభివృద్ధి చెందుతున్నాయి. ఇది పెరుగుతున్న ట్రాఫిక్ ధోరణులను చూపుతుంది.

Image Source: pexels

మునుపెన్నడూ లేని విధంగా కార్లలో పటిష్ట భద్రతా చర్యలు, సౌకర్యాలు అవసరం అని కంపెనీ తెలిపింది.

Image Source: pexels

కంపెనీ అందరికీ మెరుగైన భద్రతను అందించడానికి కృషి చేస్తోందని, నమ్మకమైన బ్రాండుగా మారిందని ఓ ప్రతినిథి అన్నారు.

Image Source: pexels

ఈ మోడల్స్ ప్రజాదరణను చూస్తే, చాలా మంది కార్ డ్రైవర్ల కోసం భద్రతా ప్రమాణాలను గణనీయంగా పెంచుతుందని బెనర్జీ తెలిపారు

Image Source: pexels

ఈ మోడల్స్ ప్రజాదరణను గమనిస్తే, ఈ చర్య చాలా మంది మోటారు వాహనదారులకు భద్రత లభిస్తుంది

Image Source: pexels

నెక్సా నెట్‌వర్క్ ద్వారాబాలెనో, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి ప్రీమియం మోడళ్లను భారత మార్కెట్లోనూ విక్రయిస్తుంది.

Image Source: pexels