రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఫుల్ ఫ్యూయల్ ట్యాంక్ తో మీరు ఎంత దూరం వెళ్లవచ్చు.. మైలేజీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published by: Shankar Dukanam
Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఒక స్టైలిష్ మోటార్ సైకిల్. యూత్ ఈ బైక్ చాలా ఇష్టపడతారు

Image Source: royalenfield.com

బ్రిటిష్ ఆటోమొబైల్ మేకర్స్ ఈ బైక్ ను భారతదేశ మార్కెట్లో లాంచ్ చేసి, విక్రయాలు జరుపుతున్నారు.

Image Source: royalenfield.com

క్లాసిక్ 350 లో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంది.

Image Source: royalenfield.com

బైక్ లో అమర్చిన ఇంజిన్ 6,100 rpm వద్ద 20.2 bhp శక్తిని జనరేట్ చేస్తుంది

Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ 4,000 rpm వద్ద 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Image Source: royalenfield.com

క్లాసిక్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌తో గరిష్టంగా 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబుతున్నారు.

Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ సైకిల్ 13 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం ఉంది

Image Source: royalenfield.com

ఒకసారి ఈ బైక్ ట్యాంక్ ఫుల్ చేస్తే గరిష్టంగా 455 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,81,118 రూపాయల నుంచి ప్రారంభమై రూ.2,15,750 వరకు ఉంటుంది

Image Source: royalenfield.com