అన్వేషించండి

Skoda Kodiaq Offer: ఈ కారుపై ఏకంగా రెండు లక్షలు తగ్గింపు - బంపర్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ!

Skoda Kodiaq: స్కోడా కోడియాక్ ధరను కంపెనీ రూ.2 లక్షల వరకు తగ్గించింది.

Skoda Kodiaq Price Cut: కార్ల తయారీదారు స్కోడా భారతదేశంలో కోడియాక్ లైనప్‌ను రివైజ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన మొదటి మూడు ఎస్‌యూవీలు మార్కెట్‌లో ఉన్నాయి. వీటిలో స్పోర్ట్‌లైన్, స్టైల్, ఎల్ అండ్ కే వేరియంట్‌లు ఉన్నాయి. కంపెనీ రెండు మోడళ్లను నిలిపివేసింది. కేవలం ఎల్ అండ్ కే వేరియంట్‌లతో మాత్రమే కొనసాగుతోంది. అంతేకాకుండా కంపెనీ ఈ మోడల్ ధరను రూ.2 లక్షలు తగ్గించింది.

స్కోడా కోడియాక్ ఒక లగ్జరీ ఎస్‌యూవీ
స్కోడా కోడియాక్ వేరియంట్‌ల ధర తగ్గింపు వెనుక కారణాన్ని కంపెనీ వెల్లడించలేదు. అయితే ఇప్పుడు ఈ కారు అభిమానులకు ఓ సువర్ణావకాశం వచ్చింది. స్కోడా కోడియాక్ ఎల్లప్పుడూ అత్యుత్తమ నాణ్యతతో ప్రజలను ఆకట్టుకుంటుంది. ఈ ఎస్‌యూవీ క్యాబిన్ కూడా అద్భుతమైనది. కారు సెకండ్ లైన్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో మూడో వరుస కూడా ఉంది. దీనిలో పిల్లలు లేదా పెద్దలు సులభంగా కూర్చోవచ్చు.

స్కోడా కోడియాక్ ఫీచర్లు
స్కోడా తీసుకొస్తున్న ఈ మోడల్ 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 188 బీహెచ్‌పీ, 320 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్కోడా కోడియాక్ ఎల్ అండ్ కే 7 స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సింగిల్ స్పెక్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది నాలుగు చక్రాలకు పవర్‌ను అందిస్తుంది.

స్కోడా కోడియాక్ లాంచ్ చేసిన ఈ మోడల్ ఇండియన్ మార్కెట్లో ఉంది. అదే సమయంలో స్కోడా తన కొత్త తరం మోడల్‌ను కూడా గ్లోబల్ మార్కెట్‌లో అందించింది. స్కోడా కోడియాక్  కొత్త తరం మోడల్ 2025 సంవత్సరంలో భారతదేశంలోకి రావచ్చు.

కొత్త స్కోడా కోడియాక్ ధర
స్కోడా కోడియాక్ ఎల్ అండ్ కే వేరియంట్‌ను అప్‌డేట్ చేసింది. దీని ధరను రూ. రెండు లక్షలు తగ్గించింది. ఈ వేరియంట్ మునుపటి ఎక్స్ షోరూమ్ ధర రూ. 41.99 లక్షలుగా ఉంది. ధర తగ్గింపు తర్వాత స్కోడా కోడియాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 39.99 లక్షలుగా మారింది. ధరలో తగ్గింపు ఉన్నప్పటికీ విలాసవంతమైన ఎస్‌యూవీ ఫీచర్లలో ఎటువంటి మార్పు లేదు.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

హైడ్రోజన్ కారుతో JCB సంచలనం.. గంటకు 654 కి.మీ. వేగంతో ప్రపంచ రికార్డు!
ఈ కారు స్పీడ్‌ గంటకు 654km, బుల్లెట్‌ ట్రైన్‌ కూడా ఈ వేగం ముందు బలాదూర్‌!
పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!
కొత్త ఇంజిన్‌తో Ducati Monster V2.. పాత మోడల్‌కు దీనికి ఇంత తేడానా?
సింగిల్‌ ఛార్జ్‌తో 145 కి.మీ. హ్యాపీగా తిరిగిరావచ్చు.. కొత్త BGauss OoWah MAX Plus‌లో స్పెషల్ ఫీచర్లు!
145km రేంజ్ ఇచ్చే కొత్త BGauss ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌.. ఛార్జర్‌ పూర్తిగా ఉచితం
E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు
E20 పెట్రోల్‌ మీద మళ్లీ రచ్చ.. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక తేమ, రాష్ట్రాలవారీ వివరాలు లీక్‌

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget