అన్వేషించండి

Maruti Suzuki Fronx Sales: తొమ్మిది నెలల్లోనే లక్ష సేల్స్ - సూపర్ హిట్ అయిన మారుతి ఫ్రాంక్స్!

Maruti Suzuki Fronx: మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ మనదేశంలో లక్ష యూనిట్ల సేల్స్ మార్కును దాటింది.

Maruti Suzuki Fronx SUV: 2023 ఏప్రిల్‌లో మనదేశంలో లాంచ్ అయిన తమ ఫ్రాంక్స్ క్రాస్ఓవర్ ఎస్‌యూవీ విక్రయాల గురించి మారుతి సుజుకి సమాచారం ఇచ్చింది. ఈ కారు ఇప్పటికే లక్ష యూనిట్లను దాటేసింది. కేవలం తొమ్మిది నెలల్లోనే ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కారుగా అవతరించింది. గ్రాండ్ విటారా కంటే ఫ్రాంక్స్ ఎస్‌యూవీ రెండు అడుగులు ముందుంది. ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ వాటా 2022లో 10.4 శాతం నుంచి 2023లో 19.7 శాతానికి పెరిగింది. ఈ సేల్స్‌ను దాదాపుగా రెట్టింపు చేయడంలో ఫ్రాంక్స్ కీలక పాత్ర పోషించింది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో  1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్ 100 హెచ్‌పీ పవర్, 147 ఎన్ఎం పీక్ టార్క్‌ను, 90 హెచ్‌పీ పవర్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను జనరేట్ చేస్తుంది. టర్బో పెట్రోల్ మోటారును 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో పెయిర్ అవ్వవచ్చు. రెండోది 5 స్పీడ్ మాన్యువల్ వేరియంట్, 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను పొందుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఏకైక మోడల్. ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది.

2023 జూలైలో మారుతి దీన్ని సీఎన్‌జీ వేరియంట్‌తో లాంచ్ చేసింది. దీనిలో అదే 1.2 లీటర్ మోటార్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 77.5 హెచ్‌పీ, 98.5 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

ఇప్పటివరకు విక్రయించిన లక్ష యూనిట్ల గురించి చెప్పాలంటే 20 శాతం అమ్మకాలు సీఎన్‌జీ మోడల్స్. అంటే 20,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి అన్నమాట. అయితే 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఐదు నుంచి ఏడు శాతం అమ్మకాలను అందించింది. చాలా యూనిట్లు 1.2 లీటర్ మాన్యువల్ వేరియంట్‌లో మార్కెట్లోకి వచ్చాయి.

ధర ఎంత?
కంపెనీ ఈ ఎస్‌యూవీని తన ప్రీమియం అవుట్‌లెట్ నెక్సా ద్వారా విక్రయిస్తుంది. ఫ్రాంక్స్ క్రాసోవర్‌ను రూ.7.47 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే దాని టాప్ ఆఫ్ ది లైన్ జీటా టర్బో పెట్రోల్ 6ఏటీ ట్రిమ్ కోసం మీరు రూ. 12.06 లక్షలు (ఎక్స్ షోరూమ్) చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో సీఎన్‌జీ వేరియంట్ కోసం మీరు రూ. 8.42 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఖర్చు చేయాలి.

మరోవైపు భారతీయ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ఇటీవలే దేశంలో కొత్త పంచ్ ఈవీని లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్‌కు సంబంధించి డిజైన్, ఇంటీరియర్‌లో అనేక మార్పులు చేశారు. టాటా పంచ్ ఐసీఈ వెర్షన్‌లో కూడా ఇలాంటి మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రానున్న 14-15 నెలల్లో దేశంలో లాంచ్ కానుందని చెప్పవచ్చు. అంటే ఇది 2025 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్న మాట.

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?

వీడియోలు

Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget