Alto 2022: త్వరలో ఆల్టో కొత్త మోడల్ కూడా... బడ్జెట్‌లో సూపర్ కారు!

మారుతి సుజుకి ఆల్టో 2022 వేరియంట్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

FOLLOW US: 

మారుతి సుజుకి ఇటీవలే సెలెరియో కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మారుతి తర్వాతి తరం మోడల్స్ కూడా త్వరలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే రెండో తరం బలెనో, బ్రెజా కార్లను రూపొందిస్తుంది. దీంతోపాటు ఎంట్రీ లెవల్‌లో కొత్త తరం ఆల్టో కారును కూడా మారుతి సుజుకి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కారు ఇప్పటికే టెస్టింగ్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన స్పై షాట్లు కూడా ఇప్పటికే ఆన్‌లైన్‌లో కనిపించాయి. ప్రస్తుతం ఉన్న కారు కంటే దీని డిజైన్ కాస్త కొత్తగా ఉండనుంది. దీని లెంత్ కూడా పెరగనుందని తెలుస్తోంది. అంటే కారు పొడవు కూడా పెరగనుందన్న మాట. అలాగే కారు మరింత విశాలంగా కూడా ఉండనుంది.

ఈ కొత్త ఆల్టో కారు.. సెలెరియో ఆధారంగా రూపొందనుందని తెలుస్తోంది. కొత్త హెడ్‌లైట్ డిజైన్, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త టెయిల్ లైట్స్ కూడా ఇందులో చూడవచ్చు. దీని ఇంటీరియల్ లే అవుట్‌లో కూడా పలు మార్పులు చేశారు. కొత్త టచ్ స్క్రీన్ సిస్టం, పవర్ విండోస్, యాబ్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఇందులో ఉండనున్నాయి.

796 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఇందులో ఉండనుందని తెలుస్తోంది. 47 బీహెచ్‌పీ, 69 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇది అందించనుంది. ఇందులో ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉండనుంది. కొత్త తరం ఆల్టోలో కూడా ఇదే గేర్ బాక్స్‌ను అందించనున్నారని సమాచారం.

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Maruti Suzuki Maruti Suzuki Alto 2022 Alto 2022 Maruti Suzuki Alto 2022 Launch Alto 2022 Launch New Alto

సంబంధిత కథనాలు

New Range Rover Sport Price: కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రివీల్ చేసిన కంపెనీ - రేటు మాత్రం అమ్మ బాబోయ్!

New Range Rover Sport Price: కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రివీల్ చేసిన కంపెనీ - రేటు మాత్రం అమ్మ బాబోయ్!

Tata Ace EV: డెలివరీ వ్యాపారులకు గుడ్‌న్యూస్ - టాటా ఏస్ ఈవీ వచ్చేసింది - సింగిల్ చార్జ్‌కు ఎన్ని కిలోమీటర్లు రానుందంటే?

Tata Ace EV: డెలివరీ వ్యాపారులకు గుడ్‌న్యూస్ - టాటా ఏస్ ఈవీ వచ్చేసింది - సింగిల్ చార్జ్‌కు ఎన్ని కిలోమీటర్లు రానుందంటే?

EV Fire Accidents Reason: ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతుంది అందుకే - ఆ ఒక్క సమస్య సెట్ అయితే చాలు - నీతి ఆయోగ్ సభ్యుడు ఏమన్నారంటే?

EV Fire Accidents Reason: ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతుంది అందుకే - ఆ ఒక్క సమస్య సెట్ అయితే చాలు - నీతి ఆయోగ్ సభ్యుడు ఏమన్నారంటే?

Mahindra Scorpio Z101: స్కార్పియో సరికొత్తగా - లాంచ్‌కు రెడీ చేస్తున్న మహీంద్రా - లుక్ అదిరిందిగా!

Mahindra Scorpio Z101: స్కార్పియో సరికొత్తగా - లాంచ్‌కు రెడీ చేస్తున్న మహీంద్రా - లుక్ అదిరిందిగా!

New Range Rover Sport: కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వచ్చేస్తుంది - కళ్లు చెదిరే లుక్ - ఎలా ఉందో చూశారా?

New Range Rover Sport: కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వచ్చేస్తుంది - కళ్లు చెదిరే లుక్ - ఎలా ఉందో చూశారా?

టాప్ స్టోరీస్

Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!

Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 28 రోజుల తర్వాత 2 వేలకు లోపు!

Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

Periods: పీరియడ్స్ సమయానికి రావడం లేదా? ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలు ఇవిగో

Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Beer Sales In Hyderabad: ఎండల వేళ బీర్లతోనే ఎంజాయ్‌మెంట్! ఈ నెల అమ్మకాలు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ

KTR Davos Tour: నేడు స్విట్జర్లాండ్‌కు మంత్రి కేటీఆర్, 10 రోజులపాటు విదేశీ పర్యటన - షెడ్యూల్ ఇదీ