అన్వేషించండి

Kia Carens Facelift 2025: కియా కారెన్స్ కొనే ప్లాన్‌లో ఉన్నారా? - కాస్త ఆగండి, ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ వస్తోంది

Kia Upcoming Car: కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్‌లో అప్‌డేటెడ్‌ 360 డిగ్రీల కెమెరా & ADAS సపోర్ట్‌ ఉండవచ్చు. ఇంజిన్‌లో ఎలాంటి మార్పు ఉండదు.

Kia Carens Facelift 2025 Features and Price Details: కియా ఇండియా, తన పాపులర్‌ MPV (Multi-Purpose Vehicle) "కారెన్స్‌" ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారి, కంపెనీ చాలా కాస్మెటిక్ ఛేంజెస్‌ & టెక్నాలజీ అప్‌గ్రెడేషన్లు తీసుకురాబోతోంది. ఇవి, ఈ కారును మునుపటి కంటే మోర్‌ ప్రీమియం అనిపించేలా చేయగలవు. ఈ కొత్త వెర్షన్‌ ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువ రేటు ఉండవచ్చు & ఈ ఏడాది మే నెలలో లాంచ్‌ కావచ్చు.

ఎక్స్‌టీరియర్‌ & ఇంటీరియర్‌లో పెద్ద మార్పులు (Kia Carens Facelift 2025 Exterior & Interior)
రిపోర్ట్స్‌ను బట్టి చూస్తే... కొత్త కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్‌ & ఇంటీరియర్‌ రెండింటిలోనూ మార్పులు కనిపిస్తాయి. కార్నివాల్ & సైరోస్ వంటి కొత్త మోడళ్ల తరహాలో, కారెన్స్ ఫేస్‌లిఫ్ట్‌ ఫ్రంట్-ఎండ్ డిజైన్ కూడా కొత్త కియా డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది, తొలి చూపులోనే ఈ కార్‌తో ప్రేమలో పడేలా చేయగలదు. ఇంటీరియర్‌ ఫీచర్లలోనూ చెప్పుకోదగిన మార్పులు ఉండవచ్చు. మరింత ఆకర్షణీయమైన స్టీరింగ్ వీల్ డిజైన్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ట్రిమ్‌ & అప్‌హోల్‌స్టెరీ ఆప్షన్స్‌ ఉండవచ్చు. ఫలితంగా, ఫేస్‌లిఫ్టెడ్ కారెన్స్ ప్రస్తుత మోడల్‌ కంటే ఎక్కువ ప్రీమియం అనుభూతిని ఇవ్వగలదు.       

అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో ప్యాకింగ్‌ (Advanced features in Kia Carens Facelift 2025)
కొత్త కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ అనేక కొత్త ఫీచర్లతో రోడ్డుపైకి వస్తుందని తెలుస్తోంది. దీనిలో 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS (Advanced Driver Assistance Systems), పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, అప్‌గ్రేడెడ్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరింత మెరుగైన సేఫ్టీ ఉండవచ్చు. కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్, ఈ కొత్త ఫీచర్లతో, హ్యుందాయ్ ఆల్కజర్ & మహీంద్రా XUV700 వంటి ప్రీమియం 3-Row SUVలకు డైరెక్ట్‌గా పోటీ ఇస్తుంది.       

ఇంజిన్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా? (Kia Carens Facelift 2025 Engine)
ఎక్స్‌టీరియర్‌ & ఇంటీరియర్‌ డిజైన్ & ఫీచర్లలో కొత్తదనం తీసుకువచ్చినప్పటికీ, ఇది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ కాబట్టి ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. కొత్త కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ కార్‌లోనూ, ప్రస్తుత మోడల్‌లో ఉపయోగిస్తున్న అవే మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి, అవి - 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ & 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. అన్ని ఇంజిన్ ఆప్షన్లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, ఈసారి కంపెనీ iMT గేర్‌బాక్స్ అందిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.        

కొత్త కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ మోడర్‌ రేటు  (Kia Carens Facelift 2025 Price) ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఫేస్‌లిఫ్ట్‌లో ఏర్పాటు చేసే ప్రీమియం ఫీచర్లు, ఎక్స్‌టీరియర్‌ & ఇంటీరియర్ డిజైన్ దీని ధర పెరగడానికి కారణమవుతాయి.           

టాప్ హెడ్ లైన్స్

KTM 390 Duke ఒకటే.. కానీ ఇంజిన్‌ వేరు, ధర వేరు - మీకు సరిపోయే వేరియంట్ ఏది?
KTM 390 Dukeలో రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్లు - ధరలో భారీ తేడా ఎందుకో తెలుసా?
హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌ - మరికొన్ని రోజుల్లో రేట్లు పెంచబోతున్న హ్యుందాయ్‌
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget