అన్వేషించండి

Independence Day 2025 Offers: స్కోడా, టాటా నుంచి వోక్స్‌వ్యాగన్‌ వరకు, కార్లపై లక్షల విలువైన డిస్కౌంట్లు

2025 Independence Special Offers: ఇండిపెండెన్స్ స్పెషల్ కార్ డిస్కౌంట్ ఆఫర్ల భాగంగా జీప్, స్కోడా, టాటా, మహీంద్రా, మారుతి, హ్యుందాయ్ వంటి బ్రాండ్లు లక్షల రూపాయల వరకు ప్రయోజనాలు అందిస్తున్నాయి.

2025 Independence Day Car Deals: 2025 పండుగ సీజన్ కు ముందు, భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, దాదాపు అన్ని ప్రధాన కారు కంపెనీలు మంచి డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు అందిస్తున్నాయి. మీరు ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఆగస్టు నెల మీకు గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చింది. స్టెల్లాంటిస్ గ్రూప్, తన జీప్ & సిట్రోయెన్ కార్లపై ఆగస్టు 2025లో ప్రత్యేక ఇండిపెండెన్స్ స్పెషల్ ఆఫర్లను (Independence Day 2025 Car Offers) ప్రవేశపెట్టింది.        

జీప్ కంపాస్
2024 జీప్ కంపాస్ మోడల్‌ కొన్నవాళ్లు రూ. 2.95 లక్షల వరకు ప్రయోజనాలు పొందుతారు. ఇందులో రూ. 1.77 లక్షల కన్స్యూమర్ ఆఫర్ & కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. 2024 జీప్ మెరిడియన్ మోడల్‌ మీద రూ. 2.3 లక్షల వరకు తగ్గింపు ఇస్తుండగా, 2025 యూనిట్లపై రూ. 80,000 వరకు ఆఫర్‌ అందిస్తున్నారు. సిట్రోయెన్ వాహనాలపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. సిట్రోయెన్ బసాల్ట్‌పై రూ. 2.8 లక్షల వరకు, సిట్రోయెన్ C3పై రూ. 1 లక్ష & సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌పై రూ. 1.15 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి.         

నిస్సాన్ మాగ్నైట్ 
ఓనం సందర్భంగా, నిస్సాన్ మాగ్నైట్ టర్బో ఎడిషన్‌పై మొత్తం రూ. 1.03 లక్షల విలువైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 15,000 కన్స్యూమర్ ఆఫర్, రూ. 55,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5,000 స్పెషల్ ఆఫర్ & కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. అయితే, ఈ ఆఫర్లు ఎంపిక చేసిన వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి, మీ దగ్గరలోని డీలర్‌షిప్‌నకు వెళ్లి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.       

వోక్స్‌వ్యాగన్‌ & స్కోడా 
స్కోడా కుషాక్ & స్లావియాపై రూ. 2.3 లక్షల వరకు ప్యాకేజీ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 1 లక్ష లాయల్టీ బోనస్, రూ. 40,000 విలువైన ఉపకరణాలు & రూ. 90,000 నగదు తగ్గింపు ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ వెహికల్స్‌పైనా ఇదే తరహా బెనిఫిట్స్‌ను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. టైగన్ & వర్టస్‌ మోడళ్లపై ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ స్కీమ్ & లాయల్టీ ఆఫర్‌ల కింద రూ. 80,000 వరకు ఆదా చేసుకోవచ్చు.       

టాటా మోటార్స్ - SUV & EV రెండింటిలోనూ ఆఫర్లు
టాటా మోటార్స్ తన SUVలు & EV వాహనాలపై కూడా గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా హారియర్ అడ్వెంచర్+ & సఫారీ అడ్వెంచర్+ కొనేవాళ్లు రూ. 1 లక్ష తగ్గింపు తీసుకోవచ్చు. ఆల్ట్రోజ్ రేసర్ ఎడిషన్ (2024 మోడల్)పై రూ. 85,000 కన్స్యూమర్ ఆఫర్ & ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి, డీలర్‌తో సరిగ్గా బేరం ఆడితే రూ. 1.75 లక్షల వరకు బెనిఫిట్స్‌ పొందవచ్చు. అదే సమయంలో, టాటా కర్వ్ EV & నెక్సాన్ EVపై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్‌ ఆఫర్లను టాటా మోటార్స్‌ ప్రకటించింది.

టాప్ హెడ్ లైన్స్

మోటార్ ఇన్సూరెన్స్ గడువు దాటనివ్వొద్దు - నో క్లెయిమ్‌ బోనస్‌తో పాటు చాలా కోల్పోతారు!
కార్‌ లేదా బైక్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేయించలేదా? నిర్లక్ష్యం చేస్తే మీరెంత డబ్బు నష్టపోతారో తెలుసా?
మన దేశంలో టాప్-5 మిడ్ సైజ్ SUVలు ఇవే - నంబర్-1 స్థానంలో ఏ కారు ఉందో తెలుసా?
ప్రస్తుతం భారతదేశాన్ని ఏలుతున్న బెస్ట్ మిడ్ సైజ్ SUVలు ఇవే - టాప్‌-5 లిస్ట్‌ మీ కోసం!
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త అప్‌డేట్‌ - కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు ఇవే!
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ధర ఎంత? పూర్తి వివరాలు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget