అన్వేషించండి

Maruti e Vitara launch: 500 km రేంజ్‌తో Maruti e Vitara లాంచ్ అతి త్వరలో – డబ్బు సిద్ధం చేసుకోండి

Maruti e Vitara Specifications: మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాకు ప్రీమియం అపీల్‌ ఇవ్వడానికి, కంపెనీ ఈ కారులో LED హెడ్‌లైట్లు, DRLs & టెయిల్ ల్యాంప్స్‌ వంటి మోడరన్‌ ఫీచర్లు అందిస్తోంది.

Maruti e Vitara Price, Range And Features In Telugu: సామాన్యుల కారు కంపెనీ మారుతి సుజుకి, తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ కారును ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో పరిచయం చేశారు. ఆ తర్వాత టెస్టింగ్‌ కోసం రోడ్లపై నడిపారు. చాలాకాలం ఎదురు చూపుల తర్వాత, ఇ-విటారాను సెప్టెంబర్ 3, 2025న (Maruti e Vitara launch date) లాంచ్‌ చేయనున్నట్లు మారుతి ప్రకటించింది. మారుతి ఇ-విటారా భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉండటమే కాకుండా, భారత్‌ నుంచి జపాన్ & యూరప్‌తో సహా ఇతర దేశాలకు కూడా ఎగుమతి కూడా అవుతుంది. 26 ఆగస్టు 2025, గుజరాత్‌లోని హన్సల్పూర్‌లో ఉన్న సుజుకి మోటార్ ప్లాంట్ నుంచి ఇ-విటారా ప్రొడక్షన్‌ ప్రారంభం అవుతుంది.

ఈ-విటారాలో రెండు బ్యాటరీ ఎంపికలు ఇస్తామని కంపెనీ ఇప్పటికే తెలిపింది. వీటిలో ఒకటి 48.8 kWh బ్యాటరీ ప్యాక్ & మరొకటి 61.1 kWh బ్యాటరీ ప్యాక్. వీటి రేంజ్ 500 కి.మీ. వరకు ఉంటుందని, వాస్తవ రేంజ్ డ్రైవింగ్ స్టైల్ & ట్రాఫిక్ పరిస్థితులపై మీద ఆధారపడి ఉంటుందని వెల్లడించింది.

మారుతి ఇ-విటారాలో కనిపించే ఫీచర్లు
మారుతి, తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు E-Vitara కు ప్రీమియం ఫీల్‌ ఇవ్వడానికి, LED హెడ్‌లైట్లు, DRLs (డేటైమ్‌ రన్నింగ్‌ లైట్లు) & టెయిల్‌ల్యాంప్‌లు వంటి మోడరన్‌ టచ్‌లు ఇవ్వవచ్చు. ఈ SUV 18-అంగుళాల చక్రాలు & యాక్టివ్ ఎయిర్ వెంట్ గ్రిల్‌తో వస్తుంది, ఇది ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని పెంచుతుంది. 

ఇ-విటారా క్యాబిన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ & 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి డిజిటల్ ఫీచర్లు ఉంటాయి. ఈ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇస్తుంది.

ఈ-విటారా సేఫ్టీ ఫీచర్లు
మారుతి ఇ-విటారాలో అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. ఈ వాహనంలో లేన్ కీప్ అసిస్ట్ & అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన భద్రతా లక్షణాలు ఉండవచ్చు. ఈ SUV 7 ఎయిర్‌బ్యాగ్‌ల సౌకర్యాన్ని కలిగి ఉంటుంది, ఇది డ్రైవర్ & ప్రయాణీకుల భద్రత పెంచుతుంది. ఇంకా... స్పాట్ మానిటర్, టైర్ ప్రెజర్ మానిటర్, 360-డిగ్రీ కెమెరా, ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఏర్పాట్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. 

మారుతి సుజుకి ఇ-విటారాను ఎక్స్-షోరూమ్ ధర రూ. 17-18 లక్షల (Maruti e Vitara Price) నుంచి ప్రారంభం కావచ్చు. దాని టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 25 లక్షల వరకు ఉండవచ్చు. లాంచింగ్‌ సమయంలో కంపెనీ పూర్తి వివరాలను వెల్లడిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!
Mahindra XUV 3XOలో ఇక CNG మజా.. బెటర్‌ మైలేజ్ కోసం ఇదే బెస్ట్ ఛాయిస్!
ఇకపై తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్‌.. Mahindra XUV 3XO CNG వెర్షన్‌ రాబోతోంది
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
ఆటో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు Suzuki E Sky Electric.. రేంజ్, ఫీచర్లు పూర్తి వివరాలు
2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget