అన్వేషించండి

Tata Nexon EMI Plan: ఎంత జీతం ఉంటే టాటా నెక్సాన్‌ కొనవచ్చు, కార్‌ లోన్‌ తీసుకుంటే ఎంత EMI కట్‌ అవుతుంది?

Tata Nexon 2025 Finance Plan: టాటా నెక్సాన్ హైబ్రిడ్ కారు కాదు. కానీ, ఈ కారు పెట్రోల్, డీజిల్ & CNG అనే మూడు పవర్‌ట్రెయిన్‌ ఎంపికలతో వచ్చింది.

Tata Nexon 2025 Price, Mileage And Features In Telugu: మీ కుటుంబానికి ఒక గొప్ప కారును గిఫ్ట్‌గా ఇవ్వాలని మీరు ప్లాన్ చేస్తుంటే, టాటా నెక్సాన్ మీకు మంచి ఎంపిక కావచ్చు. అయితే, ఇంత మంచి కారును కొనడానికి సరిపడా బడ్జెట్ మీ దగ్గర లేకపోతే, మీరు మీ ఆలోచనను తుంచేయాల్సిన అవసరం లేదు. కారు లోన్ తీసుకుని టాటా నెక్సాన్‌ను ఖరీదు చేయవచ్చు. బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ కంపెనీ మీకు రుణం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అయితే, లోన్‌ తీసుకునే ముందు మీరు ఈ కారు ఆన్-రోడ్ ధర, డౌన్‌ పేమెంట్‌ & లోన్ EMI వంటి కొన్ని కీలక విషయాలను వివరంగా తెలుసుకోవాలి.

కారు కొనడానికి మీకు ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? 
టాటా నెక్సాన్ బేస్‌ వేరింయట్‌ ఎక్స్‌-షోరూమ్ ధర రూ. 8 లక్షలు. మీరు కొనుగోలు చేసే వేరియంట్‌ను బట్టి ఈ రేటు మారుతుంది, టాప్‌-ఎండ్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 15.60 లక్షలు. హైదరాబాద్‌ లేదా విజయవాడలో, ఈ కారు బేస్‌ వేరియంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం దాదాపు 1.15 లక్షలు; ఇన్సూరెన్స్‌ కోసం దాదాపు రూ. 40,000; ఇతర ఖర్చులు దాదాపు రూ. 2 వేలు అవుతాయి. ఈ మొత్తం కలిపి, తెలుగు రాష్ట్రాల్లో టాటా నెక్సాన్ బేస్‌ వేరియంట్‌ ఆన్-రోడ్ ధర (Tata Nexon 2025 on-road price) దాదాపు రూ. 9.56 లక్షలు అవుతుంది. మీరు ఈ బండిని కొనడానికి కేవలం 1.56 లక్షలు డౌన్ పేమెంట్ చేయగలిగితే, మిగిలిన రూ. 8 లక్షలు కార్‌ లోన్‌ రూపంలో లభిస్తుంది. మీరు ఈ రుణాన్ని 9 శాతం వడ్డీ రేటుతో పొందారని అనుకుందాం. ఇప్పుడు EMI లెక్క చూద్దాం.

టాటా నెక్సాన్‌ ఫైనాన్స్‌ ప్లాన్‌

రుణం - రూ. 8 లక్షలు; వడ్డీ రేటు - 9%

7 సంవత్సరాల్లో రుణం తీర్చేయాలనుకుంటే ప్రతి నెలా రూ. 12,871 EMI చెల్లించాలి. 

6 సంవత్సరాల రుణ కాలపరిమితి పెట్టుకుంటే నెలకు రూ. 14,420 EMI చెల్లించాలి. 

5 సంవత్సరాల్లో లోన్‌ క్లియర్‌ చేయాలని ప్లాన్‌ చేస్తే నెలకు రూ. 16,607 EMI చెల్లించాలి. 

4 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ పెట్టుకుంటే నెలకు రూ. 19,908 EMI చెల్లించాలి. 

మీరు ఎంత ఎక్కువ డౌన్ పేమెంట్ చేయగలిగితే, బ్యాంకుకు చెల్లించాల్సిన వడ్డీ మొత్తం అంత తగ్గుతుంది. రుణం & వడ్డీ రేటు వివిధ బ్యాంకులు & మీ క్రెడిట్ స్కోర్‌ను బట్టి మారుతుంది. 

మీ జీతం రూ. 60,000 కంటే ఎక్కువగా ఉంటే, టాటా నెక్సాన్‌ కొనడానికి మీరు 5 లేదా 6 లేదా 7 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌తో కార్‌ లోన్‌ తీసుకోవచ్చు.

టాటా నెక్సాన్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌ 
టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ & CNG ఇంజిన్‌ ఎంపికతో లభిస్తోంది. ఈ కారులో 1.2-లీటర్ టర్బోచార్జ్‌డ్‌ రెవోట్రాన్ ఇంజిన్ బిగించారు. ఈ ఇంజిన్ 5,500 rpm వద్ద 88.2 PS పవర్‌ను & 1,750 నుంచి 4,000 rpm వద్ద 170 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. నివేదికల ప్రకారం, టాటా నెక్సాన్ 17 kmpl నుంచి 24 kmpl మైలేజీ (Tata Nexon Mileage) ఇస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!
సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget