అన్వేషించండి

Citroen C3 Sport Edition: యువత కోసం సరికొత్త హ్యాచ్‌బ్యాక్! ధర, ఫీచర్లు, EMI వివరాలు తెలుసుకోండి!

Citroen C3 Sport: సిట్రోయెన్ C3 కొత్త స్పోర్ట్ ఎడిషన్‌ మరింత అందంగా కనిపిస్తోంది. కొత్త గార్నెట్ రెడ్ కలర్‌లోనూ లాంచ్‌ అయింది.

Citroen C3 Sport Edition Price And Features In Telugu: సిట్రోయెన్ C3 హ్యాచ్‌బ్యాక్ డ్రైవింగ్ చాలా ఫన్‌ ఇస్తుందన్నది యూజర్ల మాట. ఈ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో నడుస్తుంది, నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ యూనిట్‌ను కూడా పొందవచ్చు. ఈ హ్యాచ్‌బ్యాక్‌ లుక్స్‌లో మరింత స్పైసీ యాడ్‌ చేయడానికి, ఈ కంపెనీ, కొత్త స్పోర్ట్ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్పోర్ట్ వెర్షన్‌ చూపులకు చాలా బాగుంది. బంపర్, బోనెట్ & రూఫ్‌ మీద డెకాల్‌ వంటి మార్పులు ఉన్నాయి. ర్యాలీ కార్‌ తరహా వైబ్స్‌ను ఈ స్పోర్ట్ వెర్షన్‌ ఇస్తుంది, కొత్త గార్నెట్ రెడ్ కలర్‌లోనూ ఈ కారు లాంచ్‌ అయింది. 

స్పోర్టీ ఇంటీరియర్‌ లుక్‌
సిట్రోయెన్ C3 స్పోర్ట్ వెర్షన్‌ బయటి రూపంలోనే (ఎక్స్‌టీరయర్‌) కాదు, లోపలి భాగంలోనూ (ఇంటీరియర్‌) కంపెనీ ఆకట్టుకునే మార్పులు చేసింది. యాంబియంట్ లైటింగ్, స్పోర్ట్ సీట్ కవర్, స్పోర్టియర్ పెడల్స్ & డిఫరెంట్‌ కార్పెట్, సీట్‌బెల్ట్ కుషన్స్‌ను యాడ్‌ చేసింది. దీంతో, ఈ మోడల్‌ ఇంటీరియర్ చాలా మెరుగ్గా & అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. మీకు కావాలనుకుంటే, డాష్‌క్యామ్ & వైర్‌లెస్ ఛార్జర్‌ను ఆప్షనల్‌ ఇంటీయర్‌గా తీసుకోవచ్చు. 

లిమిటెడ్ ఎడిషన్‌
C3 స్పోర్ట్ వెర్షన్‌ను సిట్రోయెన్ లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకువచ్చింది, దీని రేటు రూ. 21,000 అదనంగా ఉంటుంది. మీకు టెక్ కిట్ కావాలనుకుంటే మరో రూ. 15,000 అదనంగా చెల్లించాలి. 

పవర్‌ట్రెయిన్‌ & పవర్‌
సిట్రోయెన్ C3 స్పోర్ట్‌లో 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ బిగించారు, దీనిని 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌కు యాడ్‌ చేశారు. ఈ కారు యాక్సిలేటర్‌ను తొక్కిపడితే కేవలం 10 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది.     

సిట్రోయెన్ C3 స్పోర్ట్ వెర్షన్‌ ధర
సిట్రోయెన్ C3 స్పోర్ట్ టర్బో ఆటోమేటిక్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 10.36 లక్షలు. హైదరాబాద్‌, విజయవాడ లేదా మరేదైనా తెలుగు నగరంలో, పన్నులతో కలుపుకుని ఈ కారును దాదాపు రూ. 12.77 లక్షలకు కొనవచ్చు.      

హైదరాబాద్‌లో C3 స్పోర్ట్ EMI
ఒకవేళ, మీరు ఈ కారును లోన్‌పై తీసుకోవాలనుకుంటే, రుణం ఇవ్వడానికి బ్యాంక్‌ రెడీగా ఉంటుంది. మీరు రూ. 3,44,267 డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన డబ్బును 10% వడ్డీ రేటుతో కార్‌ లోన్‌గా తీసుకుని, 5 సంవత్సరాల లోన్ కాల పరిమితి పెట్టుకుంటే, నెలకు 19,823 రూపాయలను EMIగా చెల్లిస్తే సరిపోతుంది.        

డబ్బు పరంగా చూస్తే... ఇది యువతకు సరైన ఆటోమేటిక్ & మంచి పవర్‌తో కూడిన వేగవంతమైన హ్యాచ్‌బ్యాక్. అయితే ఈ ధర దగ్గర కొన్ని ఫీచర్లు మిస్‌ అయ్యాయి. అయినప్పటికీ, క్విక్‌ C3 టర్బో స్పోర్ట్ ఎడిషన్ కిట్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది & మంచి మొత్తంలో పవర్‌ ఇస్తుంది. దీంతో, యువత దీనిని హాట్ హ్యాచ్‌బ్యాక్‌గా పిలుస్తున్నారు. ప్రత్యర్థి కార్లతో పోలిస్తే, C3 టర్బో పనితీరు &ఆటోమేటిక్‌ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తుంది.               

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget