అన్వేషించండి

Maruti Fronx లేదా Tata Punch కొనుగోలుకు మంచి అవకాశం.. ఏప్రిల్ 30 వరకు ఆఫర్ ధరలకే

Tata Punch Discount: ఏప్రిల్ లో SUV విభాగంలోని పలు వాహనాలపై నగదు తగ్గింపులు, ఎక్స్‌చేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ ఆఫర్లు, స్క్రాపేజ్ ప్రయోజనాలతో సహా వివిధ రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

మీరు కొత్త SUVని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఏప్రిల్ నెల మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం అనేక కార్ల కంపెనీలు ఈ నెలాఖరు వరకు తమ వాహనాలపై మంచి డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నాయి. దీనివల్ల మీరు కొంచెం తక్కువ ధరకే మెరుగైన కారును కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా Tata Punch, మారుతి సుజుకి నుంచి Maruti Suzuki Fronx వంటి పాపులర్ SUVలపై కూడా కస్టమర్లకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

ఏప్రిల్ నెలలో SUV సెగ్మెంట్‌లోని అనేక వాహనాలపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్, స్క్రాపేజ్ బెనిఫిట్స్ వంటి పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కస్టమర్లు వేల రూపాయలు ఆదా చేయవచ్చు.

Tata Punch కొనుగోలుపై డిస్కౌంట్
టాటా పంచ్‌లో నగదు డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్లు లభిస్తాయి. దీనివల్ల మొత్తంగా మీకు క్యాష్ బెనిఫిట్ ప్రయోజనం కలుగుతుంది. కొన్ని నివేదికల ప్రకారం, Tata Punchపై దాదాపు రూ. 15,000 వరకు డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ విడిగా లభించవచ్చు. అయితే ఈ ఆఫర్ వేరియంట్, ఆయా రాష్ట్రాలు, నగరాన్ని బట్టి మారుతూ ఉండవచ్చు.

దీనికి తోడు Maruti Fronxపై కూడా పలు రకాల ఆఫర్లు ఉన్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, ఫైనాన్స్ స్కీమ్‌లు వర్తిస్తాయి. కొన్ని సందర్భాల్లో మొత్తం డిస్కౌంట్ సుమారు రూ. 20,000 నుండి రూ. 30,000 వరకు ఉంటుంది. ఇది వేరియంట్‌ను బట్టి మారుతుంది. ఈ రెండు SUVల ధర, సెగ్మెంట్ వేర్వేరు కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించారు.

ఏ వాహనం కొంటే ఎక్కువ లాభం?
Tata Punch ప్రారంభ ధర సుమారు రూ. 5.50 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే ఎక్స్ షోరూమ్ ధర, ఆన్‌రోడ్ ధరల మధ్య వ్యత్యాసం ఉంటుంది. కార్ల ధరలు వేరియంట్ తో పాటు మారడమే కాదు, ఆయా రాష్ట్రాలు, నగరాల్లో విధించే స్థానిక పన్నుల కారణంగా సైతం ధరలలో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తుంది. కాగా Maruti Fronx ధర సుమారు రూ. 6.85 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే బడ్జెట్ కస్టమర్లకు Punch సరైన ఛాయిస్. అయితే మారుతి Fronx కొంచెం ప్రీమియం ఫీల్, మరిన్ని ఫీచర్లను అందిస్తుంది.

ఈ ఆఫర్లలో బ్యాంక్ లోన్‌లపై తక్కువ వడ్డీ రేటు, ఈజీ EMIతో పాటు పాత వాహనాలకు బదులుగా అదనపు బోనస్ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ ఆఫర్లన్నీ పరిమిత కాలం వరకు మాత్రమే ఉంటాయి. కనుక త్వరగా నిర్ణయం తీసుకుంటే కొనుగోలు ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

హ్యుందాయ్, కియా మోటార్స్‌కు చెందిన Exter, కియా Sonetలపై కూడా ఈ వీకెండ్ అద్భుతమైన ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ అవకాశముంది.  దీనితో పాటు ఎక్కువ మంది కస్టమర్లను షోరూమ్‌ల వైపు ఆకర్షించేందుకు ఇన్సూరెన్స్ ప్యాకేజీలపై కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగానే హైటెక్ ఫీచర్లు ఉన్న కార్లు ఇప్పుడు మధ్య తరగతి వారికి క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget