Continues below advertisement
Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పోరాటం: 42% సాధించేనా? | Jantar Mantar వద్ద ధర్నా!
క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి? ఉత్తరాఖండ్‌లో ఎందుకు తరచుగా అకస్మాత్తు వరదలు వస్తుంటాయి?
జస్టిస్  పి.సి. ఘోష్ కమిటీ నివేదిక తర్వాత బీఆర్ఎస్ కార్యాచరణ ఇదేనా?
క్రికెట్ క్యాపే కదా అనుకోకు, క్యాప్‌కు చరిత్ర ఉందంటే నమ్ముతారా?
తెలంగాణలో HAM రోడ్ల నిర్మాణానికి 6 వేల కోట్లు, రహదారుల రూపురేఖలు మారనున్నాయా?
భారతీయ రైల్వే సరికొత్త చరిత్ర- హైడ్రోజన్ రైలుతో సరికొత్త శకం..
ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఎంత కాలంలో ఎన్నిక జరపాలి? ప్రక్రియ, అర్హతలు, సుప్రీంకోర్టు పాత్ర తెలుసుకోండి!
ప్రపంచంలోనే పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ లిస్ట్‌లో సింగపూర్ అగ్రస్థానం! ఇండియా స్థానం ఏంటీ?
ఆపరేషన్ సింధూర్: భారత్-పాక్ యుద్ధంలో స్వదేశీ ఆయుధాల సత్తా! మేకిన్ ఇండియా సక్సెస్ స్టోరీ!
మీరు తెలుసుకోవలసిన మెషిన్ లెర్నింగ్ రహస్యాలు: AIతో అద్భుత అవకాశాలు
తెలంగాణ రైల్వే రూపురేఖలు మారుతున్నాయా? కొత్త ప్రాజెక్టులు, వందే భారత్ విస్తరణతో రవాణా రంగంలో విప్లవం!
ఇందిరమ్మ ఇళ్లపై కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం
తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత కుమ్ములాటలు- బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో కలవరం
బ్లడ్ మనీ: ప్రాణం విలువను నిర్దేశించే వింత సంప్రదాయం.. క్షమాభిక్షకు ఇదే మార్గమా?
తెలంగాణ సరిహద్దుల్లో ANPR కెమెరాలు: చెక్ పోస్టుల తనిఖీల్లో విప్లవాత్మక మార్పులు!
బీసీ రిజర్వేషన్లపై రచ్చ: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం.. అసలు మతలబు ఏంటి?
గోదావరి జలాలపై భేటీ: బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ లేఖ - చంద్రబాబుకు షాక్ ఇచ్చిన రేవంత్?
రాజాసింగ్ అడుగులు ఎటు వైపు? రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ముందు ఉన్న ఆప్షన్లు ఇవే
క్రికెట్ బాల్ రంగు వెనుక రహస్యాలు: ఎరుపు, తెలుపు, గులాబీ బంతుల అసలు కథేంటి?
టెస్టు క్రికెట్‌లో ఏ బంతులు వాడుతారు? ఇంగ్లండ్- ఇండియా టెస్టు సిరీస్‌లో నడుస్తున్న వివాదం ఏంటీ?
నేడు తెలంగాణ మంత్రివర్గ కీలక సమావేశం: ప్రధాన అజెండా ఇదే
దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు
రైతు సంక్షేమంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు- ప్రెస్ క్లబ్ వద్దా ? అసెంబ్లీకే ఫిక్స్!
Continues below advertisement
Sponsored Links by Taboola