అన్వేషించండి

Powerful Passport In The World 2025 :ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్‌లో సింగపూర్ అగ్రస్థానం! మరి ఇండియా పరిస్థితి ఏంటి?

Strong Passport In World : భారతదేశం వీసా రహిత పాస్ పోర్ట్స్ ఇండెక్స్ ‌లో 77వ స్థానంలో ఉంది. మన దేశ పాస్ పోర్ట్స్ ద్వారా 59 దేశాలను చుట్టిరావచ్చు. మన దేశం గత ఏడాదితో పోలిస్తే 8 స్థానాలు మెరుగుపడింది.

Powerful Passport In The World 2025 : అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుత ప్రయాణాలను సూచించే పాస్స్ ‌పోర్ట్ ర్యాంకింగ్ లను హెన్లీ పాస్ పోర్ట్స్  ఇండెక్స్ విడుదల చేస్తుంది. తాజా సమాచారం ప్రకారం, పాస్ పోర్ట్  ర్యాంకింగ్ లో  సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ  ఇండెక్స్ లో తరచూ సింగపూర్ అగ్ర స్థానం దక్కించుకోవడం ఒక రికార్డు. ఇందుకు కారణం ఆ దేశ పటిష్టమైన దౌత్య సంబంధాలు, దృఢమైన ఆర్థిక వ్యవస్థ, అక్కడి పౌరుల జీవన ప్రమాణాలు, స్వచ్ఛమైన పాలన అని చెప్పవచ్చు. ఈ కారణంగానే ఆ దేశ పౌరులు వీసా లేకుండా 193 దేశాలను చుట్టిరావచ్చు. హెన్లీ పాస్ పోర్ట్స్ఇండెక్స్‌లో టాప్ పది దేశాలు ఏవి, ఆ పట్టికలో ఇండియా ఏ స్థానంలో ఉంది, చివరలో ఏ దేశం ఉందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

హెన్లీ పాస్ పోర్ట్స్ ఇండెక్స్ 2025 (జులై నాటికి) - టాప్ 10 పాస్ పోర్ట్స్‌లు ఇవే:

1వ స్థానం:

సింగపూర్ (193 దేశాలకు వీసారహిత ప్రవేశం)

 

2వ స్థానంలో ఉన్న దేశాలు:

జపాన్ (190 దేశాలకు వీసారహిత ప్రవేశం)

దక్షిణ కొరియా (190 దేశాలకు వీసారహిత ప్రవేశం)

 

3వ స్థానంలో ఉన్న దేశాలు:

డెన్మార్క్ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)

ఫిన్లాండ్ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)

ఫ్రాన్స్ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)

జర్మనీ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)

ఐర్లాండ్ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)

ఇటలీ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)

స్పెయిన్ (189 దేశాలకు వీసారహిత ప్రవేశం)

 

4వ స్థానంలో ఉన్న దేశాలు:

ఆస్ట్రియా (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)

బెల్జియం (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)

లక్సెంబర్గ్ (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)

నెదర్లాండ్స్ (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)

నార్వే (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)

పోర్చుగల్ (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)

స్వీడన్ (188 దేశాలకు వీసారహిత ప్రవేశం)

 

5వ స్థానంలో ఉన్న దేశాలు:

గ్రీస్ (187 దేశాలకు వీసారహిత ప్రవేశం)

న్యూజిలాండ్ (187 దేశాలకు వీసారహిత ప్రవేశం)

స్విట్జర్లాండ్ (187 దేశాలకు వీసారహిత ప్రవేశం)

 

6వ స్థానంలో ఉన్న దేశం:

యునైటెడ్ కింగ్‌డమ్ (186 దేశాలకు వీసారహిత ప్రవేశం)

 

7వ స్థానంలో ఉన్న దేశాలు:

ఆస్ట్రేలియా (185 దేశాలకు వీసారహిత ప్రవేశం)

చెక్ రిపబ్లిక్ (185 దేశాలకు వీసారహిత ప్రవేశం)

హంగేరి (185 దేశాలకు వీసారహిత ప్రవేశం)

మాల్టా (185 దేశాలకు వీసారహిత ప్రవేశం)

పోలాండ్ (185 దేశాలకు వీసారహిత ప్రవేశం)

 

8వ స్థానంలో నిలిచిన దేశాలు:

కెనడా (184 దేశాలకు వీసారహిత ప్రవేశం)

ఎస్టోనియా (184 దేశాలకు వీసారహిత ప్రవేశం)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (184 దేశాలకు వీసారహిత ప్రవేశం)

 

9వ స్థానంలో నిలిచిన దేశాలు:

క్రొయేషియా (183 దేశాలకు వీసారహిత ప్రవేశం)

లాట్వియా (183 దేశాలకు వీసారహిత ప్రవేశం)

స్లోవేకియా (183 దేశాలకు వీసారహిత ప్రవేశం)

స్లోవేనియా (183 దేశాలకు వీసారహిత ప్రవేశం)

 

10వ స్థానంలో నిలిచిన దేశాలు:

ఐస్‌లాండ్ (182 దేశాలకు వీసారహిత ప్రవేశం)

లిథువేనియా (182 దేశాలకు వీసారహిత ప్రవేశం)

యునైటెడ్ స్టేట్స్ (182 దేశాలకు వీసారహిత ప్రవేశం)

భారతదేశం పరిస్థితి: పాస్ పోర్ట్స్ఇండెక్స్ ప్రకారం, భారతదేశం వీసారహిత పాస్ పోర్ట్స్ ఇండెక్స్ ‌లో 77వ స్థానంలో ఉంది. మన దేశ పాస్ పోర్ట్స్ ద్వారా 59 దేశాలను చుట్టిరావచ్చు. మన దేశం గత ఏడాదితో పోలిస్తే 8 స్థానాలు మెరుగుపడింది. గత ఏడాది వీసా రహిత పాస్ పోర్ట్స్ లలో మన దేశంది 85వ ర్యాంకు. ప్రతి ఏడాది నాటి పరిస్థితులను బట్టి దేశాల ర్యాంకింగ్ మారుతూ ఉంటుంది. ఇక ఈ పట్టికలో చివరి స్థానంలో, అంటే 99వ ర్యాంక్‌లో, అఫ్ఘానిస్థాన్ దేశం ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్ అత్యంత బలహీనమైన పాస్ పోర్ట్స్గు గా గుర్తించారు. 

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hardik Pandya Records: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hardik Pandya Records: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
Ind u19 vs Pak u19 highlights: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Mowgli First Day Collection : రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget