Continues below advertisement
Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
ఫ్లాట్‌లు, ఫ్లోర్‌లలో 13ను ఎందుకు దాటవేస్తారు? భయమా? లేక అదృష్టమా?
32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
గ్రామీణ యువత సైబర్ సెక్యూరిటీలో రాణించవచ్చు! Ethical Hacker అవ్వడానికి 4 కీలక దశలు, అవకాశాలు తెలుసుకోండి
వాటికన్ సంచలన నిర్ణయం: మరియమ్మ టైటిల్స్ పై నిషేధం! క్రైస్తవుల్లో చర్చ.. కారణాలివే!
అమెరికాలో ఎన్నికల గేమ్ చేంజర్‌గా ఉచిత బస్సుల పథకం- మన పథకాల స్ఫూర్తితో న్యూయార్క్ మేయర్ విజయం!
కొండా సురేఖ సహా ఆ ముగ్గురు అవుట్‌- విజయశాంతి సహా ముగ్గురు ఇన్‌; జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ!
అజారుద్దీన్ హోం శాఖ కోసం పట్టుబట్టారా? రేవంత్ రెడ్డి ఎందుకు నో చెప్పారు? కేటాయించిన శాఖలివే
Continues below advertisement
Sponsored Links by Taboola