Continues below advertisement
Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

పరిశ్రమల్లో సంభవించేవి ఈ ఐదు రకాల పేలుళ్లే... వీటితోనే చాలా ప్రమాదం
పారిశ్రామిక వాడల్లో పేలుళ్లు ఎందుకు జరుగుతాయి? కారణాలు ఇవే
తెలంగాణ బీజేపీకి రాజాసింగ్ రాజీనామా ప్రకంపనలు సృష్టిస్తుందా! అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?
స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్‌కు సవాలే! వెనక్కి లాగుతున్న అంతర్గత పోరు!
కవిత దూకుడు; బీఆర్ఎస్‌ను ఆహ్వానిస్తారా? రైలు రోకోపై కేసీఆర్, కేటీఆర్ స్పందన ఎలా ఉండబోతుంది?
పంచాయతీ ఎన్నికలపై రాజ్యాంగం ఏం చెబుతుంది?తెలంగాణ ప్రక్రియ ఎందుకు ఆలస్యమైంది?
ఏంటీ తెలంగాణ రైజింగ్ 2047; రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న కీలక లక్ష్యాలేంటీ?
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలది తలో మాట, గందరగోళంలో కమల దళం
రిషబ్ పంత్ ఇంగ్లండ్ గడ్డపై రికార్డుల మోత! టెస్ట్ మ్యాచ్‌లో సంచలన సెంచరీలు
బాజ్ బాల్: టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ విప్లవం.. దూకుడు ఆటతో సరికొత్త చరిత్ర!
బండి సంజయ్‌కు సిట్ నోటీసులు - కాంగ్రెస్ రాజకీయ వ్యూహమా?
నోబెల్ బహుమతి కోసం ట్రంప్ ఆరాటం, శాంతి దూతగా గుర్తించాలంటూ వేడుకోలు
ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ కవచాలు: మమక్, మమద్, మిక్లాట్ షెల్టర్ల గురించి తెలుసా?
విదేశాల్లో గిల్ సెంచరీ, కోహ్లీ సరసన చేరిన యువ కెప్టెన్- టెస్ట్ చరిత్రలో సరికొత్త రికార్డు!
SENA గడ్డపై అరంగేట్ర పరీక్షలో పాసైన కెప్టెన్స్‌ ఎవరు?
ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ల పేర్ల వెనుక ఉన్న బైబిల్ రహస్యాలు మీకు తెలుసా?
ఇరాన్ అణుబాంబు కథలో హీరో విలన్ ‌అమెరికాయే! నాడు పునాది వేసింది, నేడు కూల్చాలనుకుంటోంది
తెలంగాణ పోలీసుల సంకెళ్ల వివాదం- మానవ హక్కుల ఉల్లంఘనపై చర్చ, చట్టం ఏం చెబుతోంది?
రాజకీయ ఆయుధంగా మారిన బనకచర్ల ప్రాజెక్టు, ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్న నేతలు!
రాయలసీమకు జీవనాడి, ఏపీకి జల భద్రత: బనకచర్ల ప్రాజెక్టుతో మారనున్న భవితవ్యం!
ఏంటీ బనకచర్ల ప్రాజెక్ట్? ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచన ?
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడికి దిగనుందా?సిచ్యుయేషన్ రూమ్‌కు ట్రంప్ వెళ్లిన కారణం ఇదేనా?
ఖాజాగూడ భూములపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిటిషన్: గత ప్రభుత్వంపై ఆరోపణలు? హైకోర్టు రియాక్షన్
Continues below advertisement
Sponsored Links by Taboola