Continues below advertisement
Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

రాజకీయ ఆయుధంగా మారిన బనకచర్ల ప్రాజెక్టు, ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్న నేతలు!
రాయలసీమకు జీవనాడి, ఏపీకి జల భద్రత: బనకచర్ల ప్రాజెక్టుతో మారనున్న భవితవ్యం!
ఏంటీ బనకచర్ల ప్రాజెక్ట్? ఏపీ ప్రభుత్వం ఏం ఆలోచన ?
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడికి దిగనుందా?సిచ్యుయేషన్ రూమ్‌కు ట్రంప్ వెళ్లిన కారణం ఇదేనా?
ఖాజాగూడ భూములపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిటిషన్: గత ప్రభుత్వంపై ఆరోపణలు? హైకోర్టు రియాక్షన్
కేటీఆర్ పై ACB కేసు రాజకీయ కక్ష సాధింపా? కాంగ్రెస్ BRS పార్టీలకు లాభనష్టాలేంటి?
ఇరాన్ అణు స్థావరాలపై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. దాడుల ప్లానింగ్ ఓ స్థాయిలో జరిగిందా ?
విమాన ప్రమాద రహస్యాలను ఛేదించే బ్లాక్ బాక్స్, డాక్టర్ డేవిడ్ వారెన్ ఏళ్ల శ్రమకు నేడు ఫలితాలు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం: ఇరాన్ ఆర్మీ చీఫ్ మృతి- అణు స్థావరాలపై దాడులు, తీవ్ర హెచ్చరికలు!
విమానం కూలే సమయంలో పైలెట్లు పాటించాల్సిన సూత్రం ANC, వారు చేయాల్సిన పనులు ఇవే
విమాన ప్రమాదాల్లో నేతల మరణాలు.. సుభాష్ చంద్రబోస్ నుండి విజయ్ రూపానీ వరకు విషాద గాథలు
తెలంగాణ మంత్రివర్గంలో శాఖల పంచాయితీ, కీలక శాఖలపై సీనియర్ల పట్టు, కొత్త మంత్రులకు శాఖలపై ఉత్కంఠ
కాళేశ్వరం ప్రాజెక్టుకు క్యాబినెట్ అనుమతి ఉందా? లేదా?
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తోన్న ప్రధాన ఆరోపణలేంటీ?
బాలల కోసం బాల భరోసా - ఆరోగ్యానికి ఆరంభం: కాంగ్రెస్ సర్కార్ కొత్త పథకం
కాళేశ్వరం కమిషన్ ఎదుట రేపు హాజరుకానున్న కేసీఆర్; విచారణపై ఉత్కంఠ
భారత గగనతల రక్షణకు ₹30,000 కోట్లతో QRSAM, పాకిస్తాన్, చైనాకు చెక్ పెట్టే క్షిపణి వ్యవస్థ!
మావోయిస్టుల కౌంటర్ ఎటాక్; భద్రతా బలగాలపై ఎదురుదాడి వెనుక అసలు కారణాలివే!
ఓలా ఎలక్ట్రిక్ షేర్ల పతనం: ₹200 కోట్ల నష్టభయంలో ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్!
విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లకు పడే శిక్షలేంటీ?భారత్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: త్వరలో ఎన్నికలు, కొత్త మున్సిపాలిటీలపై ఉత్కంఠ!
ఇది తొక్కిసలాట నామ సంవత్సరమా! దేశంలో పెరుగుతున్న ఘటనలు! నివారణకు చర్యలేంటీ? నిపుణులు ఏం చెబుతున్నారు?
కవిత ధర్నాకు బీఆర్ఎస్ నేతలు దూరం-పార్టీతో పెరిగిన అంతరానికి ఇది నిదర్శనమా?
Continues below advertisement
Sponsored Links by Taboola