By: RAMA | Updated at : 08 Dec 2022 06:24 AM (IST)
Edited By: RamaLakshmibai
Love Horoscope Today 8th December 2022 (Image Credit: Freepik)
Love Horoscope Today 8th December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితంలో నిరాశ ఉంటుంది. జీవిత భాగస్వామి ఏదో ఒక విషయంలో కోపంగా ఉంటారు. అవివాహిత వ్యక్తులు వైవాహిక జీవితంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు
వృషభ రాశి
ఈ రోజు ప్రేమ జీవితంలో ఉత్తేజకరమైన రోజు. మీరు మంచి ప్రేమ భాగస్వామి కోసం అన్వేషణ పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. మీరు మీ భాగస్వామితో కలిసి మతపరమైన ప్రదేశానికి వెళతారు
మిథున రాశి
మీ ప్రేమ భాగస్వామి మీకు మంచి బహుమతి ఇస్తారు. మీరు కొంతకాలం మీ జీవిత భాగస్వామికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో టెన్షన్ ఉంటుంది.
కర్కాటక రాశి
ఈ రోజు ప్రేమ జీవితంలో పరస్పర వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సహోద్యోగుల్లో ఒకరిని మనసుకి దగ్గరగా భావిస్తారు. వైవాహిక జీవితంలో కూడా వివాదాలుంటాయి.
సింహ రాశి
ఈ రోజు మీ మొదటి ఆకర్షణ ప్రేమ రూపంలోకి మారబోతోంది. అవివాహితులు పెళ్లికోసం ఇంకొంత కాలం వెయిటింగ్ తప్పదు. మీ జీవిత భాగస్వామితో భావాల్లో మునిగిపోకండి. ప్రేమికుల తమ ప్రియులు లేదా ప్రియురాలి గురించి తప్పుగా ఆలోచిస్తారు.
Also Read: విసిరిన చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడితే చాలు పెళ్లైపోతుంది, క్రిస్మస్ రోజు వింత సంప్రదాయాలివే!
కన్యా రాశి
ప్రేమ భాగస్వామి కోసం అన్వేషణ పూర్తవుతుంది. ప్రేమికులు ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. జీవిత భాగస్వామితో ఉన్న వివాదాలు సమసిపోతాయి.
తులా రాశి
పెళ్లికాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్నప్పటికీ ఏదో ఒంటరితనం అనుభవిస్తారు. కొత్తగా పెళ్లైన జంటలు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ప్రేమ భాగస్వామిని ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఆకర్షణలకు లోనైతే నష్టపోతారు. అవివాహితులు వివాహానికి అంగీకరించవచ్చు. వైవాహిక జీవితంలో ఏదైనా విషయంలో భార్యతో వివాదం ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు. మీ మనసులో అభిప్రాయాన్ని మీ జీవిత భాగస్వామికి బహిరంగంగా చెప్పండి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమికుడు ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
Also Read: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది
మకర రాశి
మీరు పాత భాగస్వామిని మళ్లీ కలుస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రేమికుల మధ్య మాత్రం చిన్న చిన్న వివాదాలుంటాయి
కుంభ రాశి
ప్రేయసితో పరస్పర వివాదాలు పెరుగుతాయి. మీరు మీ ప్రేమ భాగస్వామితో సుదూర యాత్రకు వెళ్ళవచ్చు. వైవాహిక జీవితంలో టెన్షన్ ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మతపరమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు.
మీన రాశి
వివాహం కోసం సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తారు. ప్రేమికులు తొందరపాటు వల్ల భాగస్వామిని దూరం చేసుకునే అవకాశం ఉంది. మాజీ ప్రేమికులను కలుస్తారు. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది.
Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!
Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!
Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!
Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు
Horoscope Today 29th January 2023: ఈ రాశులవారు ఈరోజు ఏం చేసినా మంచి ఫలితమే వస్తుంది, జనవరి 29 రాశిఫలాలు
BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !
Ramana Dikshitulu : ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయం, రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?