అన్వేషించండి

Love and Relationship Horoscope July 4th: ఈ రాశులవారికి కొత్త స్నేహితులు లేదా ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి

Love Horoscope Today 24th July 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Love and Relationship Horoscope 4th July 2023

మేష రాశి
ఈ రాశివారి ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలసి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. 

వృషభ రాశి
ఈ రోజు మీ ప్రేమ జీవితాన్ని బలోపేతం చేయడానికి కుటుంబం సహాయపడుతుంది. పెళ్లి చేసుకోవాలి అనుకునే ప్రేమికులు ఓ అడుగు ముందుకు వేసేందుకు ఇదే మంచి సమయం. మనసుకి నచ్చినవారికి బహుమతులు ఇస్తారు. ఈ రోజు మీ జీవితంలో అందమైన జ్ఞాపకాలుంటాయి. 

మిథున రాశి
ఈ రాశివారి మనసు చంచలంగా  ఉంటుంది. కొత్త స్నేహితులు లేదా ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. మీ ప్రియమైనవారిపై ఎక్కువ అంచనాలు కలగి ఉంటారు. అవివాహితులు వివాహం చేసుకునేందుకు ఇదే మంచి సమయం. స్నేహితుల కారణంగా జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధాలు బావుంటాయి. 

Also Read: జూలై నెలలో ఈ రాశులవారికి గ్రహస్థితి బావుంది, మీ రాశి ఉందా ఇందులో!

కర్కాటక రాశి 
ఈ రాశి వివాహితులు కుటుంబానికి సమయం కేటాయించకపోవడం వల్ల చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడతాయి.భార్యభర్త మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఈ రాశి ప్రేమికులకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు. అవివాహితులు ఇంకొంత కాలం ఎదురుచూడడం మంచిది. పాతమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితులను విస్మరించడానికి ప్రయత్నించండి.

సింహ రాశి 
ఈ రాశికి చెందిన వివాహితులైనా, ప్రేమికులైనా ఇద్దరి మధ్యా విభేదాలు తప్పవు. యమైనవారికి సమయం కేటాయించడం ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరినట్టే కుదురుతుంది కానీ వివాహానికి ఆలస్యం అవుతుంది. 

కన్యా రాశి 
ఈ రాశికి చెందిన వారి ప్రేమ సంబంధాలు, వైవాహిక జీవితం ఒడిదొడుకులతో నిండి ఉంటుంది. బంధం బలపడేందుకు కొంత సమయం పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తొలగించడంలో మీరు బిజీగా ఉంటారు. జీవిత భాగస్వామితో అనవసర వాదనకు దిగొద్దు.

తులా రాశి
మీ ప్రియమైన వారి తీరు ఈ రోజు మిమ్మల్ని బాధపెడుతుంది. రోజు ప్రారంభంలో కొంత ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ నెమ్మదిగా సర్దుకుంటుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ప్రేమ భాగస్వామి ప్రవర్తన కొంత వింతగా అనిపిస్తుంది. 

Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!

వృశ్చిక రాశి 
ఈ రాశి ప్రేమికులకు ఈ రోజు మంచి రోజు. పెళ్లి ఆలోచన ఉన్నవారు కుటుంబాలను సంప్రదించేందుకు ఈరోజు మంచి రోజు. మీ ప్రతిపాదనలకు సానుకూల స్పందన వస్తుంది. వైవాహిక బంధంలో ఉండేవారు సంతోషంగా ఉంటారు. ఒంటరిగా ఉండేవారికి ప్రేమ జీవితం మొదలయ్యే అవకాశం ఉంది. 

ధనుస్సు రాశి
మీ ప్రేమ భాగస్వామిపై మీరు పెట్టుకున్న ఆశలు ఈ రోజు నెరవేరుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ మధ్య ఉన్న కొన్ని భావోద్వేగాలను పంచుకుంటారు. ఓ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా మీ జీవిత భాగస్వామిలో ఆనందం చూస్తారు. 

మకర రాశి 
ఈ రాశి వారికి పరిస్థితి అనుకూలంగా లేదు. ప్రేమ భాగస్వామి, జీవిత భాగస్వామితో అన్యోన్యత తగ్గుతుంది. కుటుంబ బాధ్యతలు, కార్యాలయ బాధ్యతలలో మునిగితేలుతారు. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. 

కుంభ రాశి 
ఈ రాశివారికి వైవాహిక జీవితంలో చేదు క్షణాలు మాయమై సంతోషకరమైన జీవితం మళ్లీ మొదలవుతుంది.వైవాహిక జీవితంలో అపార్థాలు తొలగిపోతాయి.  అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ప్రేమికులు తమ ప్రియమైనవారితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. 

మీన రాశి 
ఈ రోజు ఈ రాశి ప్రేమికులు పెళ్లి గురించి తీవ్రంగా చర్చించుకుంటారు..మాట మాటా పెరిగి వివాదం జరిగే అవకాశం ఉంది. రిలేషన్ షిప్ లో మునుపటి సంతోషం కోసం ప్రయత్నిస్తారు కానీ అది అంత సులభం కాదు. ఇద్దరి మధ్యా నమ్మకం కొరవడుతుంది. కుటుంబానికి మంచి సమయం కేటాయిస్తారు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

22-10-2026 గురువారం రాశి ఫలాలు: మకర, కుంభ, మీన రాశులకు డబుల్ ధమాకా!
22-10-2026 గురువారం రాశి ఫలాలు: మకర, కుంభ, మీన రాశులకు డబుల్ ధమాకా!
22-10-2026 గురువారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారి భవిష్యత్తును మార్చే శుభ ఘడియలు, కీలక హెచ్చరికలు!
22-10-2026 గురువారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారి భవిష్యత్తును మార్చే శుభ ఘడియలు, కీలక హెచ్చరికలు!
22-10-2026 గురువారం కర్కాటక, సింహ, కన్యా రాశులకు అదృష్టం, ఆర్థిక లాభాలు
22-10-2026 గురువారం కర్కాటక, సింహ, కన్యా రాశులకు అదృష్టం, ఆర్థిక లాభాలు
22-10-2026 గురువారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథున రాశులకుఎలాంటి ఫలితాలు?
22-10-2026 గురువారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథున రాశులకుఎలాంటి ఫలితాలు?

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget