అన్వేషించండి

2026లో రక్షా బంధన్ రోజు రెండో చంద్ర గ్రహణం! ఇది మన దేశంలో కనిపిస్తుందా? రాఖీ కట్టొచ్చా?

Second Chandra Grahan 2026: ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడింది.. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఎప్పుడొచ్చింది? అది భారత్ లో కనిపిస్తుందా?

Second Chandra Grahan 2026:  ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడింది.. ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఎప్పుడొచ్చింది? అది భారత్ లో కనిపిస్తుందా?

Second Chandra Grahan 2026 - ఈ ఏడాది మరో చంద్రగ్రహణం ఎప్పుడో తేదీ, ఆ గ్రహణం మనకు కనిపిస్తుందా? తెలుసుకోండి

1/6
2026 సంవత్సరం లో రెండవ  చంద్ర గ్రహణం రక్షా బంధన్ రోజు ఆగస్టు 28న వస్తుంది. ఈ రోజు శ్రావణ పూర్ణిమ..
2026 సంవత్సరం లో రెండవ చంద్ర గ్రహణం రక్షా బంధన్ రోజు ఆగస్టు 28న వస్తుంది. ఈ రోజు శ్రావణ పూర్ణిమ..
2/6
ఈ చంద్ర గ్రహణం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6:53 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు ఉంటుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు.
ఈ చంద్ర గ్రహణం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6:53 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు ఉంటుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు.
3/6
ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆగస్టు 28న ఏర్పడే చంద్రగ్రహణం చాలా ఎక్కువ సమయం ఉంటుంది. దాదాపు 5 గంటల 39 నిమిషాల పాటు ఇది కొనసాగుతుంది. అయితే ఇది పాక్షిక చంద్రగ్రహణం, దీనిలో చంద్రునిలో దాదాపు 93-96% భూమి నీడలోకి వస్తుంది.

4/6
రక్షాబంధన్ నాడు ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి భారతదేశంలో సూతక్ కాలం పాటించాల్సన అవసరం లేదు .. దేవాలయాలు యధావిధిగా తెరిచి ఉంటాయి.
రక్షాబంధన్ నాడు ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి భారతదేశంలో సూతక్ కాలం పాటించాల్సన అవసరం లేదు .. దేవాలయాలు యధావిధిగా తెరిచి ఉంటాయి.
5/6
అమెరికా, యూరప్, ఆఫ్రికా మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాలలో ఈ పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇందులో చంద్రునిలో చాలా భాగం రాగి రంగులో కనిపిస్తుంది.
అమెరికా, యూరప్, ఆఫ్రికా మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాలలో ఈ పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇందులో చంద్రునిలో చాలా భాగం రాగి రంగులో కనిపిస్తుంది.
6/6
పాక్షిక చంద్ర గ్రహణం ఉదయం 8:03 గంటలకు ప్రారంభమవుతుంది, గ్రహణం  గరిష్ట ప్రభావం ఉదయం 9:42 గంటలకు ఉంటుంది. పాక్షిక గ్రహణం ముగింపు మధ్యాహ్నం 12:31 గంటలకు అవుతుంది.
పాక్షిక చంద్ర గ్రహణం ఉదయం 8:03 గంటలకు ప్రారంభమవుతుంది, గ్రహణం గరిష్ట ప్రభావం ఉదయం 9:42 గంటలకు ఉంటుంది. పాక్షిక గ్రహణం ముగింపు మధ్యాహ్నం 12:31 గంటలకు అవుతుంది.

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget