అన్వేషించండి

Horoscope Today 6th February 2025: వివాదాలు, అవమానాలు..ఈ రాశులవారికి కష్టకాలమే!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 6 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు ఈ రాశివారు ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. ప్రతికూల అలవాట్లను నియంత్రించండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.  ప్రత్యర్థులు మీపై కుట్రలు చేస్తారు అప్రమత్తంగా వ్యవహరించండి. అనుకున్న పనులు పూర్తికావడంలో కొన్ని ఇబ్బందులుంటాయి. 
 
వృషభ రాశి

ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు శుభవార్త వింటారు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు తిరిగి పొందుతారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సహనంతో వ్యవహరించండి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం మీకు అందుతుంది. 

మిథున రాశి

ఈ రోజు పూర్వీకుల ఆస్తిపై అసమ్మతి వచ్చే అవకాశం ఉంది. ఏదో విషయంలో చికాకు, కోపం ఉంటుంది. వివాదాలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి.  సబార్డినేట్ ఉద్యోగులకు ఉన్నత అధికారులపై అసంతృప్తి ఉండవచ్చు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి

Also Read: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
 
కర్కాటక రాశి

ఈ రోజు వైవాహిక సంబంధంలో సంతోషం ఉంటుంది.  కొత్త రచనల గురించి మనస్సులో ఉత్సాహం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులపై పని ఒత్తిడి తగ్గుతుంది. అలంకరణపై మహిళలు చాలా శ్రద్ధ చూపుతారు. మీ కలలు నిజం చేసుకునేందుకు ప్రయత్నించండి.

సింహ రాశి

ఈ రోజు కుటుంబంలో ఆనందం ఉంటుంది. పాత తగాదాల్లో మళ్ళీ చిక్కుకోకుండా జాగ్రత్తపడండి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. ఇన్ -లాస్ వైపు నుంచి శుభవార్త ఉంటుంది. వ్యాపార పరిస్థితులలో మెరుగుదల వచ్చే అవకాశం ఉంది.

కన్యా రాశి

ఈ రోజు మీరు ఉన్నత అధికారుల నుంచి అసంతృప్తి  ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన పెట్టుబడులు కొన్నిరోజులు వాయిదా వేయండి. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. కుటుంబ సభ్యులు మీ గురించి గర్వపడతారు. మీరు ఆధ్యాత్మిక, మతపరమైన విషయాలను అధ్యయనం చేయవచ్చు.

తులా రాశి

ఈ  రోజు మీకు సంఘర్షణతో కూడిన రోజు అవుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. ఓడిపోయిన వ్యక్తిగా డీలా పడొద్దు. మీ మనస్సు ఏ పనిలోనూ నిమగ్నమై ఉండదు. ప్రియమైనవారి సలహాను పరిగణించండి. వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది.

Also Read: ఫిబ్రవరి ఆరంభం నుంచి ఏప్రిల్ 18 వరకూ ఈ 4 రాశులవారిపై శని తీవ్ర ప్రభావం!

వృశ్చిక రాశి

ఈ రోజు ఏదైనా ఇంటర్వూకి వెళితే అదృష్టం కలిసొస్తుంది. వ్యాపార ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ వ్యక్తులు అధిక స్థానాలను పొందుతారు. మీ పని కొన్ని ప్రయత్నాలతో విజయవంతమవుతుంది. కృషి ఆధారంగా, మీరు కలిసి చాలా పనులు చేస్తారు.

ధనుస్సు రాశి

ఈ రోజు  జీవితం పట్ల మీ వైఖరిని మార్చుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు.  మీ ప్రవర్తనను తల్లిదండ్రుల పట్ల బాగా ఉంచండి. ప్రేమ సంబంధాలు కుటుంబ సమ్మతిని పొందగలరు. సాంకేతికతకు సంబంధించిన కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి.

మకర రాశి

ఈ రోజు వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారికి కొంత కష్టంగా ఉంటుంది. సహోద్యోగులు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నించవచ్చు. పోటీ పరీక్షలో శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతో సమయం గడపాలని కోరుకుంటారు. మీ నిర్ణయాలతో కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.

Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!

కుంభ రాశి

ఈ రోజు మీరు అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీరు మీగురించి ఆందోళన చెందుతారు.  వ్యాపారంలో నిధుల కొరత ఉండే  అవకాశం ఉంది. మీ రోజువారీ ఖర్చులు పెరుగుతాయి. అనుకోని అతిథులు ఇంటికి వస్తారు. వైవాహిక జీవితంలో వివాదం ఉంటుంది. 

మీన రాశి

ఈ రోజు ఇంటి సభ్యుల్లో ఒకరి వివాహం గురించి చర్చ జరుగుతుంది. ప్రభావవంతమైన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. సంతోషం కోసం ఖర్చులు చేస్తారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Saina Nehwal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్
రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Saina Nehwal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్
రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్
Mysterious Boiling Water: అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
అరేబియా సముద్రంలో వింత- నీళ్లు ఉడుకుతూ బుడగలు.. గుజరాత్ తీరంలో ఏం జరుగుతోంది?
Elephant Death:చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
చిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి... కరెంటు షాక్ పెట్టి చంపేశారని అనుమానాలు
Revanth Reddy At WEF: దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పరిచయం చేయనున్న రేవంత్ రెడ్డి టీం
Ikkis Box Office Collection Worldwide Total: ధర్మేంద్ర లాస్ట్ సినిమా... అమితాబ్ మనవడి ఫస్ట్ సినిమా... థియేటర్లలో హిట్టా? ఫట్టా?
ధర్మేంద్ర లాస్ట్ సినిమా... అమితాబ్ మనవడి ఫస్ట్ సినిమా... థియేటర్లలో హిట్టా? ఫట్టా?
Kodangal Narayanapet Lift Irrigation Scheme: కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల భూ సేకరణకు నిర్ణయం.. ఎకరాకు రూ.20 లక్షల పరిహారం!
Renu Desai : పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
పాలిటిక్స్‌లోకి వెళ్లడం లేదు - కుక్కల కోసం పోరాడడం లేదు... రేణు దేశాయ్ రియాక్షన్
Small Business Ideas : గ్రామాల్లోనే ఉంటూ అధిక ఆదాయం.. తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన 7 బిజినెస్ ఐడియాలు
గ్రామాల్లోనే ఉంటూ అధిక ఆదాయం.. తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన 7 బిజినెస్ ఐడియాలు
Embed widget