అన్వేషించండి

Cruise Ship Inside: క్రూయిజ్ షిప్ అంటే అలలపై ఇంద్రభవనం లాంటిది.. లోపల ఎలా ఉంటుందో తెలుసా?

వైజాగ్ లో సందడి చేసిన వైజాగ్ -చెన్నై క్రూయిజ్ షిప్.. అనుకున్నదానికంటే భారీ స్పందన కనిపించింది. షిప్పు లోపల 7స్టార్ హోటల్ సౌకర్యాలతో.. అలలపై కదిలే ఇంద్రభవనంలా ఉంది షిప్. 

మన వైజాగ్ కి వచ్చేసిన క్రూయిజ్ షిప్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ షిప్ ను బయట నుంచి అందరూ చూశారు. మరి లోపల ఎలా ఉంటుందో చూస్తారా.

ఈ షిప్పు మొత్తం 11 అంతస్తులతో ఉంటుంది. దీని మొదటి అంతస్తులో ఇంజిన్, రెండో అంతస్తులో కార్గో ఉంటుంది. మూడో ఫ్లోర్ నుంచి పాసింజర్స్ లాంజ్ మొదలవుతుంది. అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా పదో అంతస్తు వరకూ ఈజీగా వెళ్లొచ్చు. 

పదో ఫ్లోర్‌లో డెక్ ఉంటుంది. లగ్జరీ సూట్‌లు మాత్రం 8 వ ఫ్లోర్లో ఉంటాయి. ఫుడ్ కోర్టులూ, మూడు స్పెషల్ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా,సెలూన్లు టూరిస్టులకు అందుబాటులో ఉంటాయి.  

పిల్లల కోసం ఎంటర్టైన్మెంట్ జోన్‌లు, ఏకంగా కిడ్స్ అకాడమీ పేరుతొ పెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా జిమ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, కేసినో, డాన్సులు, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం ఉంది. కొత్త సినిమాల ప్రదర్శన కోసం థియేటర్, నైట్ క్లబ్, సూపర్ మార్కెట్, లైబ్రరీ ఇలా ఈ ఓడలో లేని సౌకర్యం అంటూ లేదు.

ఇవి కాకుండా కేసినోలు, అడ్వెంచర్ యాక్టివిటీలు, డీజేలు వీటన్నింటితోసాగే ఈ భారీ షిప్ ను కదిలే ఫైవ్ స్టార్ హోటల్‌గా చెప్పొచ్చు. 
కేసినోలోకి అందరికీ ఎంట్రీ ఉచితమే అయినా.. ఆడాలంటే మాత్రం మీ దగ్గర పైసలు ఉండాలి. అలాగే సముద్రంలో 20 నాటికల్ మైళ్ళు దూరం  వెళ్ళాక మాత్రమే క్యాసినోలో గేమ్స్ మొదలవుతాయి.

వైజాగ్‌లో_సందడి_చేసిన_క్రూయిజ్_షిప్
వైజాగ్‌లో_సందడి_చేసిన_క్రూయిజ్_షిప్

ఇదొక జీవిత కాలపు అనుభూతి :పర్యాటక మంత్రి  మంత్రి రోజా

తొలిసారి ఏపీకి వచ్చిన ఈ భారీ షిప్పును మంత్రి రోజా సందర్శించారు. ఓడ అంతా కలియతిరుగుతూ సందడి చేశారు. అనంతరం మాట్లాడుతూ వైజాగ్‌కు క్రూయిజ్ షిప్ తాను పర్యాటక మంత్రిగా ఉన్న సమయంలో రావడం ఆనందంగా ఉందని .. వైజాగ్ పోర్టులో నిర్మిస్తున్న క్రూయిజ్ టెర్మినల్ పూర్తయ్యాక మరిన్ని ఇలాంటి షిప్పులు వస్తాయన్నారు. ఏపీ పర్యాటక రంగంలో ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. 

ఈ షిప్పు మరలా ఈ నెల 15 వ తారీఖున వైజాగ్ రానుంది. ప్రజల నుంచి ఈ ప్రయాణానికి భారీ స్పందన వచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ నెల వరకూ వైజాగ్-చెన్నై ల మధ్య ప్రతీ బుధవారం నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Ampolu Jail Visit: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Dharmana Prasada Rao : మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదు - భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ క్రెడిట్ జగన్‌దే - ధర్మాన సంచలన వ్యాఖ్యలు |
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
Embed widget