అన్వేషించండి

Thirupati bomb threats: బాంబులు పెట్టామని మెయిల్స్ - తిరుపతిని జల్లెడ పడుతున్న బలగాలు

Tirupati: బాంబులు పెట్టామని తిరుపతి అధికారులకు మెయిల్స్ రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ అనుమానాస్పద అంశాలు వెలుగులోకి రాలేదు.

Tirupati Bomb Squad: తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” పేరిట 4 RDX IEDలు  పెట్టామని  మెయిల్స్ వచ్చాయి.  4 RDX-ఆధారిత IEDలు అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైసెస్ పేలుతాయని  ఈ ఈమెయిల్స్‌లో ఉంది.  శ్రీలంక లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE) , పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ (ISI)   కలిసి ఈ ఆపరేషన్‌ను ప్లాన్ చేసినట్టు చెప్పుకున్నారు.  ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఇళ్లను టార్గెట్ చేసి 2 RDX బాంబులు దాచినట్టు మెయిల్‌లో హెచ్చరిక ఇచ్చారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా నుంచి ఈ కుట్ర రూపొందుతోందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు సూచించాయి.               
 
బుధవారం రాత్రి తిరుపతి జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్, స్థానిక అధికారులు, ముఖ్యంగా తిరుపతి టెంపుల్ ట్రస్ట్‌కు ఒకే సమయంలో 5 బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్‌లో “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” అనే కోడ్‌నేమ్‌తో 4 RDX IEDలు శుక్రవారం  12 గంటలకు పేల్చే ప్లాన్ ఉందని, ఇందులో తిరుపతి టెంపుల్, స్థానిక మార్కెట్లు, రాజకీయ నాయకుల ఇళ్లు టార్గెట్‌లు అని పేర్కొన్నాయి. సీఎం చంద్రబాబు ఇల్లు  ,  తాడేపల్లిలోని జగన్ ఇల్లు  లో 2 RDX బాంబులు ఇప్పటికే  పెట్టామని వీటిని యాక్టివేట్ చేస్తామని బెదిరించారు.

అయితే ఇలాంటి మెయిల్స్.. ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు. కానీ సీరియస్ గాతీసుకుని సోదాలు నిర్వహిస్తారు.  బాంబ్ స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు  సీఎం చంద్రబాబు, జగన్ ఇళ్ల వద్ద  సెక్యూరిటీ పెంచారు.  తిరుపతి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు,   తిరుపతి టెంపుల్, మార్కెట్లు, రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద  సోదాలు చేస్తున్నారు.  

 తిరుపతితో పాటు తమిళనాడులోని వ్యక్తులకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా గుర్తించారు. త్రిషతో పాటు శనివారం ఉదయం తమిళనాడులోని పలువురు రాజకీయ ప్రముఖుల ఇళ్లకు సైతం బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి నివాసంతో పాటు రాజ్ భవన్, తమిళనాడు భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్ట్రర్స్ సహా కొందరు ప్రముఖులకు బెదిరింపు ఫోన్స్ వచ్చాయి. చివరకు అవి ఫేక్ కాల్స్ అని తేలాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెర్చ్ ఆపరేషన్స్ వల్ల ప్రజలు భయాందోళనలకు గురి అయ్యారు. తిరుపతిలోనూ బాంబు పేలుళ్ల పేరుతో వచ్చినవి ఫేక్ మెయిల్స్ గానే అనుమానిస్తున్నారు.                          

టాప్ హెడ్ లైన్స్

TTD Darshan Fraud Arrest: దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు
దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు
NTR Office Statement: ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలు చేసే అధికారం Raw NTR 'సంస్థకు లేదు - అఫీషియల్ స్టేట్మెంట్
'ఊరూ వాడ'తో పొలిటికల్ ఎంట్రీ, ఫేక్ వార్తలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్ ఆఫీస్
Jr NTR Tirupati Press Meet: ఎన్టీఆర్ అభిమానులే కానీ ఆయనకు సంబంధం లేదు - 'ఊరూ వాడ' వెనుక ఫుల్ కహానీ
ఎన్టీఆర్ అభిమానులే కానీ ఆయనకు సంబంధం లేదు - 'ఊరూ వాడ' వెనుక ఫుల్ కహానీ
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget