అన్వేషించండి

Jogi Ramesh: టీడీపీ 'తెలుగు తాలిబన్ పార్టీగా' మారింది..: పెడన ఎమ్మెల్యే జోగి రమేష్

టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ అని, ఆ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్నారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీపై పెడన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ అని, తాలిబన్ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో కులాల గురించి చేసిన పేర్కొన్న అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారని గతంలో చంద్రబాబు అన్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బాబుపై కేసు పెట్టాలా? లేక ఉరి తీయాలా? అని ప్రశ్నించారు. 'విశ్వ బ్రాహ్మణుల తోకలు కట్ చేస్తా.. అగ్నికుల క్షత్రియులను తరిమికొడతా' అని కూడా చంద్రబాబు అనలేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు కలిసి కుటుంబంలా ఉన్నారని.. కులాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

అంబేడ్కర్‌ను దేవుడిలా..
బలహీన వర్గాల వారు అంబేడ్కర్‌ను దేవుడిలా పూజిస్తున్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా అన్‌రిజర్వ్‌డ్ స్థానాల్లో 75 కార్పొరేషన్లల్లో అధిక శాతం బలహీన వర్గాలకు ఇచ్చారని తెలిపారు. బలహీన వర్గాలను జగన్ బలమైన వర్గంగా మారుస్తున్నారని అన్నారు. బలహీన వర్గాలు అంబేడ్కర్‌ను దేవుడిలా పూజిస్తాయని.. జగన్‌కు జేజేలు పలుకుతాయని అన్నారు. తాను అంబేడ్కర్‌ గురించి, సీఎం జగన్ గురించి మాట్లాడిన మాటలను టీడీపీ నేతలు వక్రీకరించారని విమర్శించారు. విచ్చిన్న ఆలోచలతో విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను చూసి టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నా కోర్టులకు వెళుతున్నారని జోగి రమేష్ దుయ్యబట్టారు. 

Also Read: JNTUK News: జేఎన్టీయూకే గెస్ట్‌హౌస్‌లో శోభనం.. పూలపాన్పు, హడావుడి.. వైరల్‌గా మారిన వీడియోలు

Also Read: Raghurama Vs YSRCP : వివేకా కేసులో సీబీఐ రూ. ఐదు లక్షలిస్తే సీఎం జగన్ రూ. కోటి ఇవ్వాలని రఘురామ సూచన..!

Also Read: AP Telangana Today Updates: దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్

Also Read: Guntur Minor Girl Rape: దళిత బాలిక రేప్ కేసులో కొత్త కోణం... అఘాయిత్యానికి పాల్పడింది మావయ్యే.. ఆడుకోవడానికి పిలిచి అత్యాచారం 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget