అన్వేషించండి

Sajjala : బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు వెంపర్లాట - లోకేష్ తీరు చిల్లరగా ఉందన్న సజ్జల !

బీజేపీతో కలవడానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

Sajjala : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లడాన్ని ఎలా చూడాలని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. జగన్ ఢిల్లీ వెళితే తాటాకులు కడతారని… మరిప్పుడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు.  బీజేపీతో కలవటానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ తాజా రాజకయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయన్నారు. టీడీపీ మేనిఫెస్టోను జగన్ పొగిడారని చంద్రబాబు చెబుతున్నరాని.. అలా ఎలా అనుకుంటారని ఆయన ప్రశ్నించారు.             

టీడీపీ మేనిఫెస్టోను  జగన్ పొగడలేదని సజ్జల వివరణ                                                        
  
చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే.. కానీ ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు మేనిఫెస్టో విషయంలో జగన్ పొగిడారు అని తనకు తానే అనుకోవడం విచిత్రంగా ఉందన్నారు. జూన్ 2 సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబునాయుడు టీడీపీ మేనిఫెస్టోను జగన్ పొగిడారన్నారు. సీఎం జగన్ రైతు భరోసా నిధులను విడుదల చేసినప్పుడు కర్ణాటక, తెలుగు ప్రజలకు ఇష్టమన  వంటకాలతో పోల్చారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకున్న హామీలు ఉన్నాయన్నారు. మేనిఫెస్టోను ఎద్దేవా చేయాలనుకున్న పొగిడారని ఇప్పుడా  స్క్రిప్ట్ రైటర్ ను ఏం చేస్తారోనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దీనిపైనే సజ్జల స్పందించారు. జగన్ మేనిఫెస్టోను పొగడ లేదన్నారు.                 

లోకేష్ ప్లకార్డుల ప్రదర్శన వ్యవహారం చిల్లరగా ఉందన్న సజ్జల                                                      

కడప జిల్లాలో పాదయాత్రలో ఉన్న లోకేష్ చేస్తున్న విమర్శలపైనా  సజ్జల రామకృష్ణారెడ్డి స్పదించారు. చవకబారుగా వివేకా అంశంపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. లోకేష్ చిల్లరగా వ్యవహరి్సతున్నరాని..  కింది స్థాయి కార్యకర్తలు చేస్తే అర్థం చేసుకోవచ్చని..కానీ లోకేష్ అలా చేయడమేమిటన్నారు.  గర్భంలో ఉన్నప్పుడే మానసిక వైకల్యం వచ్చి ఉంటుందని మండిపడ్డారు.     

పవన్ కల్యాణ్‌ గెస్ట్ ఆర్టిస్టుగా అభివర్ణించిన సజ్జల                 

పవన్ కళ్యాణ్‌ను తిరగవద్దని ఎవరూ అనలేదని.. ప్రజల్లో తిరగమనే చెబుతున్నామన్నారు. ఇప్పుడు కూడా ఎంత వరకు తిరుగుతాడో నమ్మకం లేదన్నారు. తన కొడుకుకు అడ్డం వస్తాడని చంద్రబాబు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ యాత్రను ఆపినట్లు ఉన్నాడని ఆయన ఆరోపణలు చేశారు. ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రజలు అంగీకరించరని.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ గెస్ట్ ఆర్టిస్టులేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Embed widget