అన్వేషించండి

Nellore News: ఎకరం పొలం కోసం అన్నను చంపేసిన తమ్ముడు... నిజంగా కాదు కానీ ఎలా అంటే...

అయ్యా నేను బతికే ఉన్నానా.... అంటూ ఆ అన్నదాత అడుగుతుంటే ఎవరికైనా కన్ను చెమ్మగిల్లుతుంది. అధికారులు తాను బతికే ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకురమ్మనని ఆవేదన చెందుతున్నాడు.

అయ్యా...అయ్యా...నేను చనిపోయానా బతికే ఉన్నానా..? అమ్మా అమ్మా మీకు నేను కనబడుతున్నానా..లేదా ఓ సారి చూసి చెప్పండమ్మా..ఇది ఎమ్మార్వో కార్యాలయం గుమ్మం దగ్గర కూర్చుని ఓ రైతు పడుతున్న ఆవేదన. వృద్ధాప్యంలో ప్రభుత్వ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగెటట్టు కాదు.. కాళ్లు అరిగెటట్లే తిరుగుతున్నాడు. విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ అన్నదాత తను బతికే ఉన్నానని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినందుకు ఆవేదన చెందుతున్నాడు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పెగళ్లపాడుకి చెందిన కమల్ సాహెబ్ తన తమ్ముడు హుస్సేన్ సాహెబ్ తో కలిసి ఉంటున్నాడు. తనకు ఎకరం పొలం ఉండగా ఆ భూమిని ఇద్దరు పంచుకునేందుకు రెండేళ్ల పాటు అధికారుల చుట్టూ తిరిగారు. 

Also Read: అప్పుల బాధతో విషం తాగి తండ్రి ఆత్మహత్య.. నాన్న తాగింది కూల్ డ్రింక్ అనుకుని చిన్నారులూ..

ఎకరం పొలం కోసం

దీంతో ఓ వీఆర్వో సహాయంతో తన అన్న కమల్ సాహెబ్ మరణించాడని డాక్యుమెంట్లలో నమోదు చేయించాడు హుస్సేన్ సాహెబ్. ఈ విషయం తెలుసుకున్న కమల్ సాహెబ్ తన పేరు మీదున్న ఎకరం పొలం తీసేసుకునేందుకు బతికుండగానే చనిపోయాడని సొంత తమ్ముడే రికార్డులు సృష్టించాడని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ప్రాణాలతో తిరుగుతుంటే చనిపోయానని ఎలా రికార్డుల్లో మార్చారని ఆ వృద్ధుడు అధికారులను నిలదీస్తున్నాడు. కానీ ఈ విషయంపై అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాను బతికున్నట్లు సర్టిఫికెట్ తీసుకురమ్మని తిప్పుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవటంతో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కూర్చుని... వచ్చి పోయే వారికి నేను బతికి ఉన్నానా చనిపోయానా అని అడుగుతూ తన దీనస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

Also Read: మద్యం వల్లే మాదాపూర్ యాక్సిడెంట్‌! ఆ కారుపై భారీ చలాన్లు, అన్నీ అలాంటివే..

Also Read: East Godavari Crime: గంజాయి రవాణాలో కొత్త దారులు.... బోర్ వెల్ లారీలో రూ.2 కోట్ల గంజాయి పట్టివేత...

Also Read: Chittoor Land Scam: చిత్తూరు జిల్లాలో భారీ లాండ్ స్కామ్... నకిలీ పత్రాలతో 2320 ఎకరాలు కొట్టేసేందుకు పక్కా స్కెచ్... ఆన్లైన్ లో సొంత పేర్లకు మార్పు

Also Read: Chittor Rape: 80 ఏళ్ల బామ్మపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. అనంతరం బాలికపై మరో రేప్‌నకు యత్నం

Also Read: Shahrukh Khan: సిగరెట్, డ్రగ్స్, డేటింగ్..నేను చేయలేకపోయిన పనులు నా కొడుకు చేయాలి, షారుక్ వీడియో వైరల్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget