IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

అప్పుల బాధతో విషం తాగి తండ్రి ఆత్మహత్య.. నాన్న తాగింది కూల్ డ్రింక్ అనుకుని చిన్నారులూ..

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఓ తండ్రి అప్పుల బాధ తట్టుకోలేక విషం తాగాడు. అయితే అతడి ఇద్దరు చిన్నారులు కూడా.. కూల్ డ్రింక్ అనుకుని

విషం తాగేశారు. 

FOLLOW US: 

శ్రీకాకుళం జిల్లా కొరసవాడలో విషాదం జరిగింది. వెంకటరమణ అనే వ్యక్తి.. కార్పెంటర్ గా పనిచేస్తుండేవాడు. అతడికి చాలా అప్పులు అయ్యాయి. ఈ క్రమంలోనే అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాలేదు. మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. పురుగుల మందు తెచ్చుకుని.. ఇంట్లోనే తాగాడు. ఈ ఘటనను వెంకటరమణ ఇద్దరు పిల్లలూ చూశారు. నాన్న తాగింది కూల్ డ్రింక్ అనుకున్నారు. వారిద్దరూ తాగేశారు. కొంత సమయం తర్వాత ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంకటరమణను శ్రీకాకులం రిమ్స్ కు తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమించింది. ఈ కారణంగా అతడు మృతి చెందాడు.  

Also Read: East Godavari Crime: గంజాయి రవాణాలో కొత్త దారులు.... బోర్ వెల్ లారీలో రూ.2 కోట్ల గంజాయి పట్టివేత...

వెంకటరమణ తాగిన సీసాను ఇంట్లో పడేశాడు. నాన్న తాగింది కూల్ డ్రింక్ అనుకోని.. అతడి కుమారుడు, కుమార్తె ఇద్దరు తాగారు. చిన్నారులకు కూడా అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి మెరుగుపడంది. పిల్లలను వైద్యులు ఇంటింకి పంపారు. పిల్లలైనా బతికి ఉన్నారు. అనుకునే సమయంలోనే.. ఇద్దరికీ  వాంతులు కావడం మెుదలైంది. వెంటనే విశాఖ కేజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కుమారుడు నిహాల్ చనిపోయాడు. కుమార్తె యామిని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

Also Read: Chittoor Land Scam: చిత్తూరు జిల్లాలో భారీ లాండ్ స్కామ్... నకిలీ పత్రాలతో 2320 ఎకరాలు కొట్టేసేందుకు పక్కా స్కెచ్... ఆన్లైన్ లో సొంత పేర్లకు మార్పు

ఇప్పుడు వెంకట రమణ కుటుంబ సభ్యుల బాధ.. అంతా ఇంతా కాదు. ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి. ఓ వైపు భర్తను కోల్పోయిన.. ఆ ఇల్లాలికి.. ఇప్పుడు కుమారుడు మృతి చెందడంతో కుంగిపోయింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం రాత్రి బాలుడి మృతదేహానికి కొరసవాడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read: Chittor Rape: 80 ఏళ్ల బామ్మపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం.. అనంతరం బాలికపై మరో రేప్‌నకు యత్నం

Also Read: Shahrukh Khan: సిగరెట్, డ్రగ్స్, డేటింగ్..నేను చేయలేకపోయిన పనులు నా కొడుకు చేయాలి, షారుక్ వీడియో వైరల్

Also Read: Hyderabad Accident: నిశ్చితార్థం జరిగింది..త్వరలోనే ఓ ఇంటివారుకానున్నారు...కానీ ఇంతలోనే....

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Oct 2021 12:59 PM (IST) Tags: srikakulam crime news father and son died in srikakulam latest ap crime news

సంబంధిత కథనాలు

Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు

Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు

Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు

Karimnagar News : కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు

Karimnagar News :  కస్తూర్బా స్కూల్స్ లో ఉద్యోగాలని నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్స్, లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు

Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి

Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి

Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు

Hyderabad News : సరూర్ నగర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసు, వెలుగులోకి సంచలన విషయాలు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Mahanadu 2022: టార్గెట్‌ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం

Mahanadu 2022: టార్గెట్‌ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?

Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?

Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు