అన్వేషించండి
Kurnool Voting Percentage: కర్నూలు జిల్లాలో ఓటింగ్ శాతం ఎంత? 2019తో పోల్చుకుంటే పెరిగిందా తగ్గిందా?
AP Election 2024 Polling Percentage: కర్నూలు జిల్లాలో గతం కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. 2019లో ఇక్కడ 75.46 శాతం నమోదు అయింది. ఇప్పుడు 70 శాతానికి చేరువగా నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.

ప్రతీకాత్మక చిత్రం
Kurnool District News: కర్నూలు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు పార్టీల నాయకుల మధ్య ఉద్రిక్తతలు, ఘర్షణలు జరిగాయి. మిగతా ప్రాంతాల్లో ప్రజలు భారీగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. గతంతో పోలిస్తే అంటే 2019తో పోల్చుకుంటే కొన్ని ప్రాంతాల్లో తక్కువ నమోదు కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో కాస్త ఎక్కువ ఓటింగ్ శాతం నమోదు అయింది. ఉదయం భారీగా ఓట్లు వేయడానికి ప్రజలు రాగా.. సాయంత్రానికి తగ్గిపోయారు.
నియోజకవర్గం | 2024 పోలింగ్ శాతం (5 PM వరకు ) | 2019 పోలింగ్ శాతం | |
1 |
కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం | 63.14 % | 77.6 % |
2 | ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం | 67.27 % | 80.1 % |
3 | ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం |
68.48 % | 79.6 % |
4 | ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం |
59.35 % | 65.4 % |
5 | కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం |
58.15 % | 58.9 % |
6 | పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం |
67.80 % | 81.5 % |
7 | మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం |
65.78 % | 85.1 % |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion