అన్వేషించండి

Goutham Reddy : మేకపాటి కుటుంబం రూ. 225 కోట్ల విరాళం - గౌతంరెడ్డి పేరుపై వ్యవసాయ యూనివర్శిటీ !?

గౌతంరెడ్డి పేరుపై వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఉదయగిరిలోని మెరిట్స్ కాలేజీని ప్రభుత్వానికి అప్పగిస్తామని మేకపాటి కుటుంబం సీఎంకు తెలిపింది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరణించిన మంత్రి మేకపాటి  గౌతంరెడ్డి ( Mekapati Goutham Reddy ) పేరు మీద వ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు గౌతంరెడ్డి కుటుంబీకుల నుంచే ప్రతిపాదనలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలన చేస్తోంది. గౌతంరెడ్డి పేరు మీద ఏర్పాటు చేసే అగ్రికల్చర్ యూనివర్సిటీ ( Agriculture University ) కోసం రూ. 225 కోట్లకుపైగా విలువైన ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని గౌతంరెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి ( Mekapati Raja Mohan Reddy ) సీఎం జగన్‌తో ( CM Jagan ) చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ ఆస్తులన్నీ  మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలవి.

వివేకా హత్య కేసులో అన్ని వేళ్లూ వైఎస్ అవినాష్ రెడ్డి వైపే ! ఈ సారి సంచలనం సృష్టిస్తున్న వాంగ్మూలం ఎవరిదో తెలుసా ?

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ( Merits ) గౌతంరెడ్డి అంత్యక్రియలు జరిగాయి. ఆ కాలేజీ ప్రాంగణం విశాలమైనది. దాదాపుగా వంద ఎకరాల విశాలమైన స్థలంలో ఉంటుంది.  అత్యంత విశాలమైన భవనాలు కూడా ఉన్నాయి. మెరిట్స్‌గా ప్రసిద్ధి చెందిన ఆ కాలేజీని ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగిస్తామని..  దీనికిగానూ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్చాలని సీఎంను కోరారు. సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీ బడ్జెట్ ( Assembly Budget Meetings ) సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్‌ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

జిల్లాల విభజనపై నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అసంతృప్తి - ఆ నియోజకవర్గాలను మార్చొద్దని సీఎంకు లేఖ !

 ప్రస్తుతానికి మెరిట్స్  ( Merits ) ఇంజనీరింగ్ కాలేజీని కొనసాగించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి వ్యవసాయ విశ్వ విద్యాలయంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. గౌతంరెడ్డి పేరుతో ప్రభుత్వమే వ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది .. దానికి సంబంధించిన అన్ని వనరులూ మేకపాటి కుటుంబం ( Mekapati Family ) సమకూరుస్తుంది కాబట్టి ఆర్థిక సమస్యలు రావని భావిస్తున్నారు. మరో వైపు ఉదయగిరి అంటే నెల్లూరు జిల్లాలోనే మెట్ట ప్రాంతం. అక్కడ వ్యవసాయం తక్కువ. నీటి వనరులూ తక్కువ. అలాంటి చోట వ్యవసాయ యూనివర్శిటీ పెట్టడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Clown Kohli: కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
కింగ్ కాదు క్లౌన్.. కోహ్లీని అవమానించిన ఆసీస్ మీడియా- సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Manmohan Singh: మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం మాజీ ప్రధాని అంత్యక్రియలు
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మోదీ, సహా ప్రముఖుల నివాళులు- శనివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
BJP Leader Annamalai : డీఎంకేను గద్దె దించే దీక్ష చేపట్టిన అన్నామలై - కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
డీఎంకేను గద్దె దించే దీక్ష చేపట్టిన అన్నామలై - కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
Embed widget