కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?
Telangana Elections Results 2023: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లేక వేరేవారా అనేది ఉత్కంఠగా మారింది.
- Y. Sudhakar Rao