అన్వేషించండి
KTR To Be The LP Leader For BRS In Assembly: కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి రారంట..! కేటీఆర్ తో అలా ప్లాన్ రెడీ చేశారంట..!
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ఇప్పుడు అందరి దృష్టీ... కేసీఆర్, కేటీఆర్ మీదే పడింది. ఎందుకంటే ఎన్నికల ముందు దాకా ఒక్కటే చర్చ. ఈసారి హ్యాట్రిక్ కొడితే..... కేటీఆర్ సీఎం కావడం ఖాయం. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లడం పక్కా అని దాదాపుగా ప్రతి రాజకీయ సర్కిల్ లో చర్చ నడిచింది. కానీ ఇప్పుడు ఫలితాలు చూశాక అంతా తారుమారైంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















