Telangana Results Revanth : కాంగ్రెస్ విజయానికి మొదటి మెట్టు రేవంత్ రెడ్డి - తిరుగులేని నేతగా ఎదిగినట్లేనా ?

కాంగ్రెస్ విజయానికి మొదటి మెట్టు రేవంత్ రెడ్డి - తిరుగులేని నేతగా ఎదిగినట్లేనా ?
Telangana Results Congress : కాంగ్రెస్ విజయంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు ఉంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
Telangana Results Congress Party : తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్నది ఎవరు అంటే.. రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. గత కాంగ్రెస్ కు.. ఇప్పటి కాంగ్రెస్ కు ఉన్న తేడా రేవంత్ రెడ్డి మాత్రమే. గతంలో రెండు

