Who is BRSLP Leader : ప్రతిపక్ష నేతగా కేటీఆర్‌కే చాన్స్ - కేసీఆర్ అసలు అసెంబ్లీకి రావడం డౌటేనా !?

ప్రతిపక్ష నేతగా కేటీఆర్‌కే చాన్స్ - కేసీఆర్ అసలు అసెంబ్లీకి రావడం డౌటేనా !?
Who is BRSLP Leader : కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉంటారా కేటీఆర్ కు చాన్సిస్తారా ? రేవంత్ సభా నాయకుడిగా ఉంటే.. తాను ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి కేసీఆర్ ఇష్టపడతారా?
BRSLP Leader KTR : తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ రాజీనామా చేశారు. పోలింగ్ ముగిసినప్పటి నుండి ఆయన మీడియా ముందుకు రాలేదు. పోలింగ్ సరళిపై విశ్లేషించడానికి ఫలితాలపై స్పందించడానికి

