Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

రాజస్థాన్‌లో అశోక్ గహ్లోట్ ప్రభుత్వం ఓడిపోడానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి.
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో అశోక్ గహ్లోట్ ప్రభుత్వం ఓడిపోడానికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి.
Rajasthan Election Results: రాజస్థాన్‌లో కాంగ్రెస్ డీలా.. రాజస్థాన్‌లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారిపోతుంది. ఈ ట్రెండ్ 1993 నుంచి కొనసాగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కి అధికారం కట్టబెట్టిన

