BRS WronG campaign stratgy : కాంగ్రెస్‌పై అతి వ్యతిరేక ప్రచారమే కొంప ముంచిందా ? ప్రచార వ్యూహాలూ బీఆర్ఎస్‌కు ప్రతికూలం అయ్యాయా ?

Telangana Election 2023 : కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దన్నప్రచారమే బీఆర్ఎస్ ఓటమిలో మరో కారణంగా నిలిచిందా? కాంగ్రెస్‌కు అతి ప్రచారం కల్పించినట్లయిందా ?

BRS WronG campaign stratgy In Telangana Elections :   " మంచోళ్లమని ప్రచారం చేస్తున్నారా.. చెడ్డోళ్లమని ప్రచారం చేస్తున్నారా అన్నది కాదు ముఖ్యం..  మన గురించి ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారా లేదా అన్నదే రాజకీయ నాయకులకు

Related Articles