అన్వేషించండి
Revanth Reddy vs IT Minister KTR | ట్విట్టర్ X లో రేవంత్ రెడ్డిని డామినేట్ చేస్తున్న కేటీఆర్ క్రేజ్ | ABP Desam
Revanth Reddy vs IT Minister KTR :
3 నెలల ముందు వరకు ఎవరు ఊహించని పరిణామం జరిగింది. కేసీఆర్ ను గద్దె దింపే లీడర్ ఉన్నాడా..? అన్న ప్రశ్నలకు సమాధానమయ్యారు రేవంత్ రెడ్డి. దీంతో.. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గురించి చర్చంతా. అతడి చరిష్మా గురించే డిస్కషన్స్. కానీ, ట్విట్టర్ Xలో ట్రెండ్ మరోలా ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















