How to travel Goa in low budget? : బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. క్రిస్మస్ సమయంలో వెళ్తే మరీ మంచిది.. ఎందుకంటే?

బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్ (Image Source : Unsplash)
Tips for Budget friendly Trip to Goa : ఫ్రెండ్స్‌తో అయినా.. ఫ్యామిలీతో అయినా గోవాకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.
Budget Friendly Goa Trip : ప్రతి గ్యాంగ్‌లో ఎవరో ఒకరు.. ఏదొక టైమ్‌లో గోవాకు వెళ్దాము మావా అంటారు. మీ గ్యాంగ్‌లో కూడా ఇలా ఎవరైనా టూర్‌కి వెళ్దామంటే.. గోవా పోదాం అనే వారు కచ్చితంగా ఉండే ఉంటారు.

