వైసీపీ నేతల్లో టిక్కెట్ల అలజడి - టీడీపీ, జనసేన ఆహ్వానాలు ! మిస్ ఫైర్ అవుతోందా ?
Turmoil in YSRCP : వైఎస్ఆర్సీపీలో అలజడిని టీడీపీ, జనసేన అనుకూలంగా మలుచుకుంటున్నాయా ? చేరికల జోరు పెంచుతూ వైఎస్ఆర్సీపీ లీడర్స్, క్యాడర్ను ఆకర్షిస్తున్నాయా ?
- Raja Sekhar Allu