బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే లోక్సభ ఎన్నికల్లో స్వీప్ - మరి కలుస్తాయా ?
BJP BRS Alliance : ఏబీపీ సీటర్ సర్వేలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే 14 లోక్సభ సీట్లు సాధించవచ్చని తెలింది. మరి ఆ రెండు పార్టీలు ముందడుగు వేస్తాయా ?
- Raja Sekhar Allu