Telangana Lok Sabha Elections : బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో స్వీప్ - మరి కలుస్తాయా ?

BJP BRS Alliance : ఏబీపీ సీటర్ సర్వేలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే 14 లోక్‌సభ సీట్లు సాధించవచ్చని తెలింది. మరి ఆ రెండు పార్టీలు ముందడుగు వేస్తాయా ?

Will BRS and BJP Contest Together :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసింది. కాంగ్రెస్ విజేతగా నిలిచింది.  బీఆర్ఎస్, బీజేపీలు పరాజితులయ్యాయి.  అయితే ఒక్క విజయంతో  గెలిచిన వాళ్లు ఐదేళ్లు హాయిగా ఉండే

Related Articles