Vangaveeti MohanaRanga: అందరికీ రంగానే కావాలి- ఎన్నికల వేళ వంగవీటి జపం చేస్తున్న రాజకీయ పార్టీలు!

Vangaveeti MohanaRanga Vardhanti: ఏపీలో మాస్ ఇమేజ్ లీడర్ గా వంగవీటి మోహన రంగా పేరు తెరపైకి వస్తుంటుంది. ఆ పేరును ఎన్నికల ఏడాది వీలైనంత మేర వాడుకోవడానికి ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి.

Vangaveeti Mohana Ranga Death Anniversary: విజయవాడ: వంగవీటి మోహన రంగా హత్యకు గురై 35 ఏళ్లు పూర్తవుతోంది. బెజవాడ రాజకీయాలను శాసించిన వ్యక్తి గానే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున మాస్ ఇమేజ్ లీడర్ గా రంగా (Vangaveeti Mohana

Related Articles