Kannada Language Row: కర్ణాటకలో మళ్లీ భాషా వివాదం ఎందుకు రాజుకుంది? ఆందోళనలకు కారణాలేంటి?

బెంగళూరులో మరోసారి కన్నడ భాషా వివాదం రాజుకోడానికి కారణాలివే. (Image Credits: ANI)
Kannada Language Row: బెంగళూరులో మరోసారి కన్నడ భాషా వివాదం రాజుకోడానికి కారణాలివే.
Kannada Language Protests:
కన్నడ భాషా వివాదం..
మాతృభాషకు గౌరవమిచ్చే వాళ్లంటే తమిళుల తరవాతే ఎవరైనా. వాళ్ల భాషంటే వాళ్లకు గౌరవం, గర్వం, పరువు, ప్రతిష్ఠ...అన్నీ. ఎవరైనా పొరపాటున తమిళభాష గురించి నోరు జారినా,

