YSRCP Style Politics : ఉంటే ఉండండి పోతే పొండి - అసంతృప్తులకు ఒకటే మాట ! వైఎస్ఆర్‌సీపీ ధైర్యమేంటి ?

Jagan : టిక్కెట్ రాలేదని అసంతృప్తికి గురవుతున్న వారికి వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎలాంటి చాయిస్ ఇవ్వడం లేదు. పార్టీ కోసం పని చేస్తే భవిష్యత్ ఉంటుందని లేకపోతే వెళ్లిపోవచ్చని సూటిగా చెప్పేస్తున్నారు.

YSRCP President Jagan Mark Politics :   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది జిల్లాల వారీగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో

Related Articles