- కాళేశ్వరంపై విచారణ ఎవరు చేయాలి ? కాంగ్రెస్, బీజేపీ ఎందుకు పోటీ పడుతున్నాయి ?
Kaleswaram trial : కాళేశ్వరం అవినీతిపై విచారణకు పోటీ పడుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్ . న్యాయవిచారణ తామే చేయిస్తామని కాంగ్రెస్ అంటోంది. సీబీఐకి ఇవ్వాలని బీజేపీ అంటోంది.
- Raja Sekhar Allu