Ambati Rayudu Politics: అడిగిమరీ వచ్చి అలిగి వెళ్లిపోయిన అంబటి రాయుడు! రికమండేషన్‌తో వచ్చి రిటైర్డ్ హర్ట్

Ambati Rayudu Resigned to YSRCP: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఏం మారలేదు. క్రికెట్లో ఎలాగున్నాడో రాజకీయాల్లోనూ అంతే. వైసీపీలో చేరిన వారంలోనే అంబటి రాయుడు రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.

Ambati Rayudu Political Career: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఏం మారలేదు. క్రికెట్లో ఎలాగున్నాడో రాజకీయాల్లోనూ అంతే. వైసీపీ (YSRCP)లో చేరిన వారంలోనే అంబటి రాయుడు రిటైర్డ్ హర్ట్ (Ambati Rayudu Resigned to YSRCP) అయ్యాడు.

Related Articles