BRS National Politics Hopes : బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా నమ్మించడమే టాస్క్ - ఇక జాతీయ రాజకీయాల ప్రస్తావన ఉండదా ?

BRS : బీఆర్ఎస్‌ను ఇక జాతీయ పార్టీగా ప్రస్తావించే ఆలోచన ఆ పార్టీ పెద్దలు చేసే అవకాశం కనిపించడం లేదు. జాతీయ రాజకీయు చేస్తే గుణాత్మక మార్పురాకపోగా పునాదులు కిదిలిపోతాయని ఇప్పుడు వారికి అర్థమయింది.

BRS National Politics Hopes :  టీఆర్ఎస్‌ను  భారత రాష్ట్ర సమితిగా మార్చింది.. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో పోటీ

Related Articles